BigTV English
Farm house Case : ఎమ్మెల్యేలకు ఎర కేసులో ట్విస్ట్ లు.. ఎవరీ తుషార్ ?
Liquor Scam : ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఆ విమానాలే కీలకం.. ఈడీ వద్ద ప్రయాణికుల డేటా..!
Rajasingh : ఇంటెలిజెన్స్‌ ఐజీకి ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ.. తన భద్రతపై ఆందోళన

Rajasingh : ఇంటెలిజెన్స్‌ ఐజీకి ఎమ్మెల్యే రాజాసింగ్ లేఖ.. తన భద్రతపై ఆందోళన

Rajasingh : గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటెలిజెన్స్ ఐజీకి లేఖ రాశారు. తనకు కేటాయించిన బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాన్ని మార్చాలని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం తనకు కేటాయించిన వాహనంలో తరచూ సమస్యలు తలెత్తుతున్నాయని ఇంటెలిజెన్స్ ఐజీ దృష్టికి తీసుకెళ్లారు. ఆ వాహనం తరచూ మొరాయిస్తోందని లేఖలో పేర్కొన్నారు. తనకు కేటాయించిన వాహనం మొరాయించడంపై తెలంగాణ ప్రభుత్వంపై ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శలు గుప్పించారు. ధనిక రాష్ట్రం తెలంగాణలో ఇలాంటి పరిస్థితి ఉండటం దారుణమన్నారు. తన భద్రతకు ముప్పు ఉందని […]

ED Raids : క్యాసినో కేసులో తలసాని సోదరులపై ఈడీ ప్రశ్నల వర్షం.. ఎల్ . రమణకు నోటీసులు
Marri shashidharreddy : బీజేపీలో చేరతారన్న ప్రచారంపై మర్రి శశిధర్ రెడ్డి క్లారిటీ.. ఢిల్లీ టూర్ ఎందుకంటే..?
Jeevanreddy : బీజేపీ, టీఆర్ఎస్ పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్..

Jeevanreddy : బీజేపీ, టీఆర్ఎస్ పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్..

Jeevanreddy : అధికార దుర్వినియోగంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ తో పోల్చుకునే నైతికత టీఆర్ఎస్, బీజేపీలకు లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రవేశపెట్టిన ఉపాధిహామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. రైతులకు వ్యవసాయ పనిముట్లు ఇవ్వడంలేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విత్తన సబ్సిడీలు నిలిపేశాయని ఆరోపించారు. తెలంగాణలో కొత్తగా 8 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి రావడంపై జీవన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు […]

KCR : ముందస్తు ముచ్చటలేదు..షెడ్యూల్‌ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు: సీఎం కేసీఆర్‌

KCR : ముందస్తు ముచ్చటలేదు..షెడ్యూల్‌ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు: సీఎం కేసీఆర్‌

KCR : తెలంగాణలో ముందస్తు ఎన్నికల ముచ్చట లేనట్టే. ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన లేదని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో వచ్చే ఎన్నికలకు సన్నద్ధతపై నేతలతో చర్చించారు. రాష్ట్రంలో షెడ్యూల్‌ ప్రకారమే శాసనసభ ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. పార్టీ శ్రేణులు ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రజల్లోకి వెళ్లండి.. […]

TS High Court : ఎమ్మెల్యేలకు ఎర కేసు సీబీఐ విచారణకు హైకోర్టు నో..

TS High Court : ఎమ్మెల్యేలకు ఎర కేసు సీబీఐ విచారణకు హైకోర్టు నో..

TS High Court: ‘టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసు విచారణను సీబీఐకు అప్పగించేందుకు ఉన్నతన్యాయస్థానం నిరాకరించింది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. బీజేపీ దాఖలు చేసిన పిటిషన్‌పై సీజే జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ కేసుపై సిట్‌ ఆధ్వర్యంలోనే దర్యాప్తు కొనసాగించాలని ధర్మాసనం ఆదేశాలిచ్చింది. సిట్‌ దర్యాప్తును పారదర్శకంగా చేయాలని ఆదేశించింది. […]

Farm house case : ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుల బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత..

Farm house case : ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుల బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత..

Farm house case : తెలంగాణలో ప్రకంపనలు సృష్టించిన నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుల బెయిల్‌ పిటిషన్‌ను ఏసీబీ న్యాయస్థానం కొట్టివేసింది. దర్యాప్తు జరుగుతున్న సమయంలో బెయిల్‌ మంజూరు చేస్తే ఆటంకం ఎదురవుతుందని పోలీసుల తరఫున న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆ వాదనను ఏసీబీ ప్రత్యేక కోర్టు ఏకీభవించింది. నిందితులు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ఎమ్మెల్యేల ఎర కేసులో నిందితులుగా ఉన్న నందకుమార్‌, సింహయాజి, రామచంద్రభారతి ప్రస్తుతం చంచల్‌గూడ […]

Rajagopalreddy: అటు సుశీ ఇన్‌ఫ్రా కార్యాలయంలో జీఎస్టీ తనిఖీలు…ఇటు రాజగోపాల్ రెడ్డి అరెస్ట్
Nandakumar : ఎమ్మెల్యేల ఎర కేసు నిందితుడు నందకుమార్‌పై పీటీ వారెంట్‌..

Nandakumar : ఎమ్మెల్యేల ఎర కేసు నిందితుడు నందకుమార్‌పై పీటీ వారెంట్‌..

Nandakumar : ఎమ్మెల్యేలకు ఎర కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్‌పై నాంపల్లి కోర్టులో బంజారాహిల్స్‌ పోలీసులు పీటీ వారెంట్‌ దాఖలు చేశారు. నందకుమార్‌పై బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో రెండు కేసులు నమోదయ్యాయి. విచారణ కోసం అరెస్టు చేయడానికి అనుమతి ఇవ్వాలని పోలీసులు న్యాయస్థానాన్ని కోరారు. ఇప్పటికే ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో నందకుమార్‌ ఏ-2గా చంచల్‌గూడ జైలులో ఉన్నారు. అయితే దక్కన్‌ కిచెన్‌లో వ్యాపారం పేరుతో మోసం చేశారని.. ఫిల్మ్‌నగర్‌లోని […]

KCR : టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం.. అజెండా ఇదేనా..?
HarishRao: పోలవరంపై హరీశ్‌రావు హాట్ కామెంట్ ..అప్పటికీ పూర్తి కాదని స్టేట్ మెంట్

HarishRao: పోలవరంపై హరీశ్‌రావు హాట్ కామెంట్ ..అప్పటికీ పూర్తి కాదని స్టేట్ మెంట్

HarishRao: మరో ఐదేళ్లయినా పోలవరం ప్రాజెక్టు పూర్తి కాదు. ఇది తెలంగాణ ఆర్థికమంత్రి హరీష్ రావు చేసిన కామెంట్. సిద్దిపేట జిల్లాలో పర్యటించిన హరీష్ రావు చిన్న కోడూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. ఆ సమయంలో పోలవరం ప్రాజెక్టు అంశాన్ని ప్రస్తావించారు.ఆ ప్రాజెక్టును మరో ఐదేళ్లయినా పూర్తి చేయలేరన్నారు. పోలవరం పనుల పురోగతిపై అక్కడి ఇంజినీర్లతో మాట్లాడానని చెప్పారు. కాళేశ్వరం కంటే ముందే పోలవరం పనులు ప్రారంభించారని తెలిపారు. కాళేశ్వరం […]

GHMC : ఎమ్మెల్యేలకు ఎర కేసు నిందితుడి నిర్మాణాలు కూల్చివేత..కారణమిదేనా?

GHMC : ఎమ్మెల్యేలకు ఎర కేసు నిందితుడి నిర్మాణాలు కూల్చివేత..కారణమిదేనా?

GHMC : హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లో రెండు నిర్మాణాలను జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్‌ అధికారులు కూల్చివేశారు. దక్కన్‌ కిచెన్ సమీపంలో ఉన్న ఈ నిర్మాణాలను పోలీసు బందోబస్తు మధ్య పడగొట్టారు. ఈ నిర్మాణాలు ఎమ్మెల్యేల ఎర కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్‌కు చెందినవని అధికారులు తెలిపారు. దక్కన్‌ కిచెన్‌ను ప్రమోద్‌ అనే భాగస్వామితో నందకుమార్‌ నిర్వహిస్తున్నారు. దక్కన్‌ కిచెన్‌ హోటల్‌ ఎదురుగా అక్రమ నిర్మాణం చేపట్టి వాడుతున్నట్టు జీహెచ్‌ఎంసీ అధికారులు ఆరోపించారు. ఎలాంటి అనుమతులు లేకుండా దక్కన్‌ కిచెన్‌ ప్రాంగణంలో […]

TRS : ఎంపీ Vs ఎమ్మెల్యే .. మంత్రుల ఎదుటే మాటల యుద్ధం..

Big Stories

×