E-Paper
Advertisement

MP Aravind : ఎంపీ అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి..

MP Aravind : ఎంపీ అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి..
Advertisement

MP Aravind : బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌ ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. హైదరాబాద్ లో నిజామాబాద్ ఎంపీ అరవింద్ నివాసంపై టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. ఆయన నివాసాన్ని ముట్టడించి ఇంటిలోని అద్దాలు, ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. ఎంపీ ఇంట్లోకి చొరబడుతుండగా టీఆర్ఎస్ కార్యకర్తలను అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు.

ఇటీవల బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్..టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పై విమర్శలు గుప్పించారు. ఆమె పార్టీ మారతారని ఆరోపించారు. ఆ సమయంలో ఆయన కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారని టీఆర్ఎస్ కార్యకర్తలు మండిపడుతున్నారు. అందుకే దాడి జరిగినట్లు తెలుస్తోంది.

Advertisement

తన నివాసంపై దాడి జరిగిన సమయంలో ఎంపీ అరవింద్ హైదరాబాద్‌లో లేరు. నిజామాబాద్‌ కలెక్టరేట్‌లో నిర్వహించిన దిశ సమావేశంలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తల దాడి నేపథ్యంలో హైదరాబాద్ లోని బీజేపీ ఎంపీ అరవింద్ ఇంటి వద్ద పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×