BigTV English
Mallareddy : ఇలాంటి ఐటీ రైడ్స్ జీవితంలో చూడలేదు…అధికారులపై మల్లారెడ్డి ఫైర్
IT Raids : ఐటీ దాడులపై మల్లారెడ్డి అల్లుడు రియాక్షన్ ఇదే?.. అటు పరస్పరం కేసులు..
Raghuramakrishnaraju : ఎమ్మెల్యేలకు ఎర కేసులో మరో ట్విస్ట్.. రఘురామకృష్ణరాజుకు సిట్ నోటీసులు..

Raghuramakrishnaraju : ఎమ్మెల్యేలకు ఎర కేసులో మరో ట్విస్ట్.. రఘురామకృష్ణరాజుకు సిట్ నోటీసులు..

Raghuramakrishnaraju : ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. దర్యాప్తులో దూకుడు పెంచిన సిట్ అధికారులు ఎంపీ రఘురామకృష్ణరాజుకు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరుకావాలని 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారని సమాచారం. టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల కొనుగోలుకు వంద కోట్ల రూపాయలు సమకూరుస్తున్నానని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు రఘురామకృష్ణరాజుకు నోటీసులు ఇచ్చారు. మరోవైపు ఎమ్మెల్యేలకు ఎర కేసు నిందితుల కస్టడీ కోరుతూ సిట్‌ కోర్టులో పిటిషన్‌ […]

Mallareddy : నా కొడుకుని సీఆర్‌పీఎఫ్ సిబ్బందితో కొట్టించారు… మల్లారెడ్డి ఆరోపణలు

Mallareddy : నా కొడుకుని సీఆర్‌పీఎఫ్ సిబ్బందితో కొట్టించారు… మల్లారెడ్డి ఆరోపణలు

Mallareddy : తెలంగాణ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఆర్‌పీఎఫ్ దళాలతో రాత్రంతా తన కుమారుడు మహేందర్ రెడ్డిని కొట్టించారని ఆరోపించారు. అందుకే ఛాతీలో నొప్పి వచ్చినట్టుందని అన్నారు. సూరారంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పెద్ద కుమారుడు మహేందర్‌రెడ్డి పరిస్థితిపై మంత్రి ఆస్పత్రికి చేరుకుని వైద్యులతో మాట్లాడారు. ఈ సమయంలో బీజేపీపై తీవ్రస్థాయిలో మల్లారెడ్డి మండిపడ్డారు. తాను కష్టపడి సంపాదించానన్నారు. నిజాయితీగా ఉన్నానని స్పష్టం చేశారు. ఎన్నో ఏళ్లు కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నానని తెలిపారు. […]

Raghunandanrao : మల్లారెడ్డి ఫోన్ అక్కడ ఎందుకు దాచారు?..రఘునందన్ ప్రశ్న

Raghunandanrao : మల్లారెడ్డి ఫోన్ అక్కడ ఎందుకు దాచారు?..రఘునందన్ ప్రశ్న

Raghunandanrao : ఐటీ దాడుల విషయంలో కేంద్రంపై మంత్రి మల్లారెడ్డి చేసిన విమర్శలను బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఖండించారు. మల్లారెడ్డి తన ఫోన్‌ను చెత్తబుట్టలో ఎందుకు దాచిపెట్టారని ప్రశ్నించారు. ఫోన్లు దాచిపెట్టుకున్నారంటేనే ఏదో జరిగిందని అర్థమవుతోందని అనుమానం వ్యక్తం చేశారు. మల్లారెడ్డి తప్పు చేయనప్పుడు విచారణకు ఎందుకు భయపడుతున్నారని రఘునందన్ ప్రశ్నించారు.ఐటీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తే సరిపోతుందని అన్నారు.చట్టం ముందు అందరూ సమానమేనని అన్నారు. అధికారం అడ్డుపెట్టుకుని తప్పు చేసిన వారే భయపడతారని […]

SIT notices : ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరికి నోటీసులు
IT Raids : మంత్రి మల్లారెడ్డి ఇంట్లో రెండోరోజు ఐటీ రైడ్స్.. కొడుకుకు ఛాతినొప్పి..ఆస్పత్రిలో చికిత్స..

IT Raids : మంత్రి మల్లారెడ్డి ఇంట్లో రెండోరోజు ఐటీ రైడ్స్.. కొడుకుకు ఛాతినొప్పి..ఆస్పత్రిలో చికిత్స..

IT Raids : తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఇంట్లో రెండో రోజు ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి. మల్లారెడ్డి కుమారులు, బంధువులు, వ్యాపార భాగస్వాముల ఇళ్లలోనూ ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇదే సమయంలో మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు ఛాతిలో నొప్పి రావడంతో వెంటనే సూరారంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. మహేందర్ రెడ్డికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున 5 గంటల నుంచే మంత్రి మల్లారెడ్డి ఇళ్లలో ఐటీ అధికారులు […]

IT Raids : మంత్రులే టార్గెట్ గా ఐటీ రైడ్స్.. భయపడేది లేదంటున్న టీఆర్ఎస్..
Fake Doctor : టెన్త్ ఫెయిల్..పదేళ్లుగా వైద్యం.. నకిలీ డాక్టర్ గుట్టురట్టు..
IT Raids : మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు..50 బృందాలతో తనిఖీలు

IT Raids : మంత్రి మల్లారెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ సోదాలు..50 బృందాలతో తనిఖీలు

IT Raids : హైదరాబాద్ లో ఐటీ, ఈడీ దాడులు సర్వసాధారణంగా మారిపోయాయి. ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లో తరచూ సోదాలు జరుగుతున్నాయి. తాజాగా ఐటీశాఖ దాడులు చేపట్టింది. తెల్లవారుజాము నుంచే అధికారులు వేర్వేరు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ మంత్రి మల్లారెడ్డి, ఆయన కుమారుడు మహేందర్‌ రెడ్డి, అల్లుడుకు సంబంధించిన ఇళ్లు, సంస్థల్లో సోదాలు చేస్తున్నారు. మల్లారెడ్డి కాలేజీలకు మహేందర్‌రెడ్డి డైరెక్టర్‌గా ఉన్నారు. మంత్రి మల్లారెడ్డి, కుమారుడు, అల్లుడు ఉంటున్న కొంపల్లిలోని ఫామ్ మెడోస్‌ విల్లాలోనూ తనిఖీలు […]

Gadwal Hospital : ప్రసవం మధ్యలో వెళ్లిపోయిన డాక్టర్.. ప్రాణాలు కోల్పోయిన శిశువు
L.Ramana : క్యాసినో కేసులో ఈడీ విచారణకు ఎమ్మెల్సీ ఎల్.‌ రమణ హాజరు..అస్వస్థత..ఆస్పత్రికి తరలింపు
MLC Kavitha : ఎంపీ అరవింద్ కు కవిత సీరియస్ వార్నింగ్.. గీత దాటితే అంతే సంగతులు
MP Aravind : ఎంపీ అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడి..
November 18, 2022, Farm House Case : ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ దూకుడు..డాక్టర్ జగ్గుస్వామికి నోటీసులు..

Big Stories

×