E-Paper
Advertisement

SIT notices : ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరికి నోటీసులు

SIT notices : ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరికి నోటీసులు
Advertisement

SIT notices : నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర వేసిన కేసులో సిట్ దూకుడుగా ముందుకెళుతోంది. దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. మరో ఇద్దరికి సిట్ నోటీసులు జారీ చేసింది. నిందితుడు నందకుమార్‌ భార్య చిత్రలేఖ, అంబర్‌పేటకు చెందిన న్యాయవాది ప్రతాప్ గౌడ్‌కు తాజాగా సిట్ నోటీసులు పంపింది. ఇద్దరూ విచారణకు హాజరుకావాలని సిట్‌ ఆదేశించింది.

ఇప్పటివరకు సిట్ నోటీసులకే పరిమితమైంది. ఇకపై నిందితులను అరెస్ట్‌ చేసేందుకు సిట్‌ సన్నద్ధమవుతోంది. ఈ విషయంపై న్యాయనిపుణులతో సిట్ అధికారులు చర్చిస్తున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌, కేరళ కు చెందిన డాక్టర్ జగ్గుస్వామి, బీడీజేఎస్ చీఫ్‌ తుషార్‌ కు ఇప్పటికే నోటీసులు ఇచ్చింది. అయినా సరే వారు ముగ్గురు విచారణకు హాజరుకాలేదు. ఈ నేపథ్యంలో ఈ కేసులో మరింత దూకుడుగా ముందుకెళ్లేందుకు సిట్ ప్రయత్నిస్తోంది.

    Related News

    Karthika Deepam 2 Serial Today Episode September 11th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ చెంప పగుల గొట్టిన జ్యోత్స్న       

    నా జీవితంలోకి వచ్చిన వ్యక్తికి ఆస్కార్ ఇవ్వొచ్చు.. జయం రవి భార్య పోస్ట్ వైరల్!

    Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

    ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

    భర్తను అడ్డంగా బుక్ చేసిన యూట్యూబర్ నందు? విచారణలో కీలక విషయాలు వెల్లడి

    Karthika Deepam 2 Serial Today Episode September 8th ‘కార్తీకదీపం 2’ సీరియల్‌: శివనారాయణ ఇంటికి వెళ్లిపోయిన సూరజ్  

    Nindu Noorella Saavasam Serial Today Episode September 7th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపేందుకు సాగర్ కి బయలుదేరిన మను

    Ninnu kori Serial Today Episode September 7th ‘నిన్నుకోరి’ సీరియల్‌: ఇంట్లో నిజం చెప్పిన విరాట్ 

    Big Stories

    Advertisement
    ×