E-Paper
Advertisement
‘ఎల్లమ్మ’ సినిమాలో హీరోలు మారడానికి కారణం ఏంటో తెలిపిన దర్శకుడు వేణు..
Devi Sri Prasad: సుకుమార్ డైరెక్షన్ లో దేవి శ్రీప్రసాద్.. చివరి క్షణంలో ఆగిపోయిన సినిమా?

Devi Sri Prasad: సుకుమార్ డైరెక్షన్ లో దేవి శ్రీప్రసాద్.. చివరి క్షణంలో ఆగిపోయిన సినిమా?

Devi Sri Prasad: రాక్ స్టార్ దేవిశ్రీపసాద్ టాలీవుడ్ ఇండస్ట్రీలో సంగీత దర్శకుడిగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. సంగీత దర్శకుడిగా తన మ్యూజిక్ తోనే మ్యాజిక్ చేస్తూ పెద్ద ఎత్తున అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇలా సంగీత దర్శకుడిగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న దేవిశ్రీప్రసాద్ త్వరలోనే వెండితెరపై హీరోగా ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈయన వేణు వెల్దండి దర్శకత్వంలో రాబోతున్న ఎల్లమ్మ సినిమాలో హీరోగా నటించబోతున్నారు. సుకుమార్ డైరెక్షన్లో […]

Yellamma: ఎల్లమ్మ సినిమాలో దేవిశ్రీప్రసాద్ కి తండ్రిగా స్టార్ నటుడు.. డైరెక్టర్ మాస్టర్ ప్లాన్..!

Yellamma: ఎల్లమ్మ సినిమాలో దేవిశ్రీప్రసాద్ కి తండ్రిగా స్టార్ నటుడు.. డైరెక్టర్ మాస్టర్ ప్లాన్..!

Yellamma: ఎల్లమ్మ సినిమా గురించి ఒక ఆసక్తికర అప్‌డేట్ బయటకు వచ్చింది. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ హీరోగా నటిస్తున్న తొలి సినిమా ఎల్లమ్మఎల్లమ్మఎల్లమ్మఎల్లమ్మఎల్లమ్మపై అంచనాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన కీలక పాత్రపై తాజాగా స్పష్టత వచ్చింది. ఈ సినిమాలో దేవిశ్రీ ప్రసాద్ తండ్రి పాత్రలో ప్రముఖ నటుడు ఎల్లమ్మఎల్లమ్మప్రకాశ్ రాజ్ఎల్లమ్మఎల్లమ్మ నటించనున్నట్లు సమాచారం. కొద్ది రోజుల క్రితం ఆయన ఈ సినిమా కథను పూర్తిగా విన్నారు. కథలో ఉన్న బలమైన భావోద్వేగాలు, ముఖ్యంగా […]

Yellamma: దేవీను ఢీ కొట్టడానికి సిద్ధమైన స్టార్ హీరో..వేణు ఆలోచనలు అదుర్స్!
Venu Yeldandi: చిక్కుల్లో బలగం వేణు..ఎల్లమ్మకు ఇబ్బందులు తప్పవా?
Yellamma Movie: దేవిశ్రీ ఎల్లమ్మ కోసం మరోస్టార్ హీరో .. పక్కాగా ప్లాన్ చేస్తున్న వేణు!
Yellamma Glimpse: ఎల్లమ్మ తాజా పోస్టర్ విడుదల..మిస్టరీకి తెరలేపే ఫస్ట్ గ్లింప్స్..!
Venu Yeldandi: హమ్మయ్య… ఎల్లమ్మ ఫైనల్‌గా వచ్చింది.. స్పెషల్ వీడియో అప్డేట్
Dil Raju: ఎల్లమ్మ, రౌడీ జనార్ధన్ షూటింగ్ అప్డేట్స్.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు..
Yellamma : ఎల్లమ్మ సినిమాపై క్లారిటీ ఇచ్చిన కీర్తి సురేష్, ఇంక అది జరిగినట్లే
Yellamma Movie: ఎల్లమ్మకు బడ్జెట్ చిక్కు.. దిల్ రాజు వెనకడుగు?
Yellamma Movie: హమ్మయ్య.. వేణు ఎల్లమ్మకు హీరో దొరికేసినట్టేనా.. హీరోగా దేవిశ్రీప్రసాద్?

Yellamma Movie: హమ్మయ్య.. వేణు ఎల్లమ్మకు హీరో దొరికేసినట్టేనా.. హీరోగా దేవిశ్రీప్రసాద్?

Yellamma Movie: జబర్దస్త్ కమెడియన్ బుల్లితెరపై ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వేణు(Venu) సినిమాలపై మక్కువతో దర్శకుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. ఇలా ఈయన దర్శకత్వంలో ప్రియదర్శి(Priyadarshi) హీరోగా నటించిన చిత్రం బలగం(Balagam).. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలను సృష్టించిందో చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాకు పెద్ద ఎత్తున కలెక్షన్లు రావడమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు సంపాదించుకొని ఎన్నో […]

Big Stories

×