E-Paper
Advertisement

Jangaon : జనగామ జిల్లాలో విషాదం.. చిన్నారి ప్రాణాలు తీసిన మంత్రి ప్రచార రథం..

Jangaon : జనగామ జిల్లాలో విషాదం..  చిన్నారి ప్రాణాలు తీసిన మంత్రి ప్రచార రథం..
Advertisement

Jangaon : జనగామ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మంత్రి ఎర్రబెల్లి ప్రచార రథం, 9 ఏళ్ల బాలిక ప్రాణాలు తీసింది. కొడకండ్ల మండలం నీలిబండ తండాకు మంత్రి ఎర్రబెల్లి ప్రచార రథం వెళ్లింది. ఆ తండాలోని కొందరు చిన్నారులు సరదాగా ఆ ప్రచారం రథంపైకి ఎక్కారు. పిల్లలను గమనించకుండా ప్రచార రథాన్ని డ్రైవర్ అతివేగంతో నడపడంతో… 9 ఏళ్ల అంజలి నాయక్ కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో అంజలి తలకు తీవ్ర గాయాలయ్యాయి.


చిన్నారిని వెంటనే నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించినా లాభం లేకపోయింది. చికిత్స పొందుతూ చిన్నారి కన్నుమూసింది. ఇది మంత్రి చేసిన హత్యే అంటూ గిరిజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. బాధిత కుటుంబానికి పరిహారం ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Tags

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×