E-Paper
Advertisement

Secunderabad : మటన్‌ పెట్టిన చిచ్చు.. వ్యక్తి దారుణ హత్య..

Secunderabad : మటన్‌ పెట్టిన చిచ్చు.. వ్యక్తి దారుణ హత్య..
Advertisement

Secunderabad : మద్యం మత్తులో ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన గొడవలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. సికింద్రాబాద్‌ తుకారాం గేటు పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. గోల్‌బాయ్‌ బస్తీకి చెందిన చారి, అజయ్‌కి మధ్య మటన్‌ తినే విషయంలో వాగ్వాదం చోటుచేసుకుంది.

ఇద్దరు అప్పటికే మద్యం తాగేసి ఉన్నారు. మాటలతో మొదలైన గొడవ మరింత పెద్దదిగా మారింది. ఈ క్రమంలో అజయ్‌ కత్తితో చారిపై దాడి చేశాడు. చారి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిందితుణ్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Tags

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×