E-Paper
Advertisement

Medico suicide : కేఎంసీలో ప్రీతి తరహా మరో ఘటన!.. మెడికో సూసైడ్ అటెంప్ట్!!

Medico suicide : కేఎంసీలో ప్రీతి తరహా మరో ఘటన!.. మెడికో సూసైడ్ అటెంప్ట్!!
Advertisement

Medico suicide : వరంగల్‌ జిల్లా కాకతీయ మెడికల్ కళాశాలలో మరో పీజీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. లాస్య అనే పీజీ సెకండ్ ఇయర్‌ విద్యార్థి నిద్రమాత్రలు వేసుకొని ఆత్మహత్యాయత్నం చేసిందని ప్రచారం జరిగింది.

Advertisement

KMCలో పీడియాట్రిక్ విభాగంలో పీజీ రెండో సంవత్సరం చదువుతుంది లాస్య. నిన్న రాత్రి ఎంజీఎంలో విధులు నిర్వహించింది లాస్య. అయితే వర్క్ లోడ్ ఎక్కువ కావడంతో మైగ్రేన్ కారణంగా మెటాప్రోనాల్ మాత్రలు వేసుకుందని కేఎంసి యాజమాన్యం చెబుతోంది.

ఓవర్ డోస్ కారణంగా అస్వస్థత గురైనట్లు తెలిపారు. ప్రస్తుతం లాస్య పరిస్థితి స్టేబుల్‌గా ఉందని కేఎంసీ ప్రిన్సిపల్ మోహన్ దాస్ తెలిపారు. KMCలో ఎలాంటి వేధింపులు, ర్యాగింగ్ జరగలేదని అధికారులు అంటున్నారు. తనకు మైగ్రెన్ ఉందని.. అందుకే టాబ్లెట్స్ వేసుకున్నట్టు బాధితురాలు లాస్య చెబుతోంది.

Advertisement

అయితే, ఓ మెడికల్ పీజీ స్టూడెంట్‌ ఓవర్ డోస్ అయ్యేంతగా స్లీపింగ్ పిల్స్ ఎలా తీసుకుంటుంది? ఆమెకు ఆమాత్రం తెలీదా? అధికారులు కావాలనే అలా చెబుతున్నారా? లాస్యతోనే అలా చెప్పిస్తున్నారా? అనే అనుమానం వ్యక్తం అవుతోంది.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×