E-Paper
Advertisement

Hero Nikhil : హీరో నిఖిల్‌కు డ్రగ్స్ ఆఫర్.. టాలీవుడ్‌లో కలకలం..

Hero Nikhil : హీరో నిఖిల్‌కు డ్రగ్స్ ఆఫర్.. టాలీవుడ్‌లో కలకలం..
Advertisement

Hero Nikhil : తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో కార్యక్రమంలో డ్రగ్స్‌పై సంచలన ఆరోపణలు చేశారు హీరో నిఖిల్. తనకు చాలా సార్లు డ్రగ్స్ ఆఫర్ చేశారని… కానీ తాను డ్రగ్స్ తీసుకోలేదని చెప్పారు.

Advertisement

హీరో నిఖిల్ వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. నిఖిల్‌కు ఎవరెవరు డ్రగ్స్ తీసుకోమని ఆఫర్ చేశారు? ఎప్పుడెప్పుడు డ్రగ్స్ తీసుకోమని ఒత్తిడి చేశారు? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. నిఖిల్ అప్పుడే పోలీసులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదు? ఇప్పటికైనా నిఖిల్ డ్రగ్స్‌కు సంబంధించిన వివరాలను పోలీసులకు ఇస్తారా? అనే చర్చ జరుగుతోంది.

ఓవైపు కేపీ చౌదరి డ్రగ్స్ వ్యవహారం దుమారం రేపుతున్న సమయంలోనే నిఖిల్ ఈ కామెంట్స్ చేయడం ఆసక్తికరంగా మారింది. కేపీ చౌదరి కేసులో అనేకమంది సినీ, రాజకీయ ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి. ఎప్పుడు, ఎక్కడ డ్రగ్స్ కేసు వెలుగుచూసినా.. ఆ లింకులు టాలీవుడ్‌ను షేక్ చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు హీరో నిఖిల్ మాటలు మరోసారి మంట రాజేస్తున్నాయి.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×