BigTV English

AI News Anchor Maya : బిగ్ సర్ ప్రైజ్.. సౌత్ ఇండియాలో తొలి ఏఐ యాంకర్.. బిగ్ టీవీ సంచలనం..

AI News Anchor Maya : బిగ్ సర్ ప్రైజ్.. సౌత్ ఇండియాలో తొలి ఏఐ యాంకర్.. బిగ్ టీవీ సంచలనం..

South India’s First AI Anchor Maya: టెక్నాలజీలో బిగ్ టీవీ సరికొత్త ప్రయోగాలు చేస్తోంది. ఇప్పటికే తొలి OTT న్యూస్ ఛానల్ ను తీసుకొచ్చింది. తాజాగా తెలుగులో తొలి ఏఐ యాంకర్ మాయను సృష్టించింది. సౌత్ ఇండియాలో తొలి ఏఐ యాంకర్ ను పరిచయం చేసింది.


ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఏఐ యాంకర్ మాయ పేరు మారుమోగుతోంది. ఇకపై బిగ్ టీవీలో మాయ రోజు వార్తలు చదవనుంది. తెలుగు మీడియాలో ఏ ఛానల్ చేయని ప్రయోగం బిగ్ టీవీ చేసింది.

ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీదే ట్రెండ్. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేందుకు అన్ని సంస్థలు పోటీ పడుతున్నాయి. ఈ క్రమంలో మీడియా రంగంలోనూ సాంకేతిక ప్రయోగాలకు బిగ్ టీవీ తెరలేపింది. ప్రేక్షకులకు కొత్త అనుభూతి అందిస్తూ ఏఐ యాంకర్ ద్వారా వార్తలను అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. భవిష్యత్ అంతా ఏఐ టెక్నాలజీదేనని సాంకేతిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ఏఐ టెక్నాలజీకి రోజురోజుకు ప్రాధాన్యం పెరుగుతోంది.


South India’s First Telugu AI News Anchor Launched By BIG TV | Maya AI News Anchor | BIG TV Telugu

Related News

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Big Stories

×