E-Paper
Advertisement

BJP : అధ్యక్షులపై వేటు.. బీజేపీ ఇన్ యాక్షన్..

BJP :  అధ్యక్షులపై వేటు.. బీజేపీ ఇన్ యాక్షన్..
Advertisement

BJP : తెలుగు రాష్ట్రాల్లో పార్టీ ప్రక్షాళనపై బీజేపీ దృష్టి పెట్టింది. రెండు రాష్ట్రాల్లో అధ్యక్షులు మార్చేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకి ఈ విషయంలో క్లారిటీ ఇచ్చింది. జేపీ నడ్డా తనకు ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పారని సోము వీర్రాజు వెల్లడించారు. తనకు కొత్త బాధ్యతలు ఇస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఏపీలో బీజేపీ అధ్యక్ష బాధ్యతలు సత్య కుమార్ కు ఇస్తారని తెలుస్తోంది.

అటు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. తెలంగాణ బీజేపీ చీఫ్ గా కిషన్ రెడ్డి నియమిస్తామని నడ్డా.. బండితో చెప్పారని సమాచారం. ఇలా ఒకేసారి తెలుగు రాష్ట్రాల్లో అధ్యక్షులను మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. సోము వీర్రాజు, బండి సంజయ్ కు ఎలాంటి పదవి ఇస్తారనే అంశంపై ప్రస్తుతం చర్చ నడుస్తోంది.

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×