E-Paper
Advertisement

Bus Accident : హన్మకొండలో తప్పిన పెను ప్రమాదం.. రన్నింగ్‌లోనే ఊడిన బస్సు చక్రాలు..

Bus Accident : హన్మకొండలో తప్పిన పెను ప్రమాదం..  రన్నింగ్‌లోనే ఊడిన బస్సు చక్రాలు..
Advertisement

Bus Accident : హన్మకొండ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారిపై ఎల్కతుర్తి సమీపంలో.. రన్నింగ్ లో ఉండగానే బస్సు చక్రాలు ఊడిపోయాయి. ఘటనలో పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.

హుజురాబాద్ డిపోకు చెందిన అద్దె బస్సు TS02 UC 5936.. హన్మకొండ సర్వీసులో భాగంగా హుజురాబాద్ నుంచి హన్మకొండ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఎల్కతుర్తి సమీపంలోకి రాగానే వెనుక ఉన్న బస్సు చక్రాలు ఊడిపోయాయి. ఈ ప్రమాదంలో ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదం జరిగిన సమయానికి బస్సులో 80 మంది ప్రయాణికులకు ఉన్నట్లు సమాచారం.

Advertisement

పెను ప్రమాదం తప్పిందని.. ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇలాంటి కండీషన్ లేని బస్సును ఎలా తిప్పుతారని ప్రయాణికులు డ్రైవర్‌ను ప్రశ్నించారు. ఓవర్ లోడ్ కారణంగానే బస్సు చక్రాలు ఊడిపోయాయని బస్సు డ్రైవర్‌ పేర్కొన్నాడు.

Tags

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×