E-Paper
Advertisement

HUSNABAD : హుస్నాబాద్‌లో కారు బోల్తా.. ఒకరు మృతి.. ముగ్గురికి తీవ్ర గాయాలు!

HUSNABAD : హుస్నాబాద్‌లో కారు బోల్తా.. ఒకరు మృతి.. ముగ్గురికి తీవ్ర గాయాలు!
Advertisement

HUSNABAD : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో సంక్రాంతి పండగ పూట విషాదం నెలకొంది. అతివేగంతో కారు అదుపుతప్పి మూడు పల్టీలు కొట్టింది. ఈ ఘటన హుస్నాబాద్- కరీంనగర్ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో యశ్వంత్ అనే యువకుడు అక్కడికక్కడే మ‌ృతి చెందాడు. కారులో ప్రయాణిస్తున్న మరో ముగ్గురికి తీవ్ర గాయాలవడంతో ఆస్పత్రికి తరలించారు.

కారులో ప్రయాణిస్తున్న అజయ్, అఖిల్, వెంకటేష్ అనే ముగ్గురు మైనర్లకు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆర్టీసీ బస్సును తప్పించబోయి కారు బోల్తా పడ్డ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Tags

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×