E-Paper
Advertisement

Road Accident : ఎల్బీనగర్ లో రోడ్డు ప్రమాదం.. ఎక్సైజ్ సీఐ మృతి

Road Accident : ఎల్బీనగర్ లో రోడ్డు ప్రమాదం.. ఎక్సైజ్ సీఐ మృతి
Advertisement
Road Accident Hyderabad

Excise CI dead in Road Accident(Hyderabad news today): హైదరాబాద్‌ ఎల్బీనగర్ లో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రంగారెడ్డి కోర్టు సమీపంలో ఓ కారు రాంగ్ రూట్‌లో యూటర్న్ తీసుకుంటుండగా ఒక్కసారిగా అటుగా వచ్చిన బైక్‌ను ఢీకొంది. దీంతో బైక్ పై ఉన్న ఇద్దరిలో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. మృతి చెందిన వ్యక్తి చార్మినార్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న సీఐ సాదిక్ అలీగా, గాయలైన వ్యక్తి నారాయణ గూడా ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ లో పని చేస్తున్న ఎస్.ఐ కాజావలి మోహినుద్దీన్ గా పోలీసులు గుర్తించారు.

సీఐ సాధిక్ అలీ, ఎస్.ఐ కాజా వల్లి మోహినుదిన్ మలక్ పేట్ లోని ప్రభుత్వ క్వార్టర్స్‌ లో ఉంటున్నారు. ఎల్బీనగర్ లో ఓ ఫంక్షన్ కి వెళ్లి తిరిగి మలక్ పేట్ లోని క్వార్టర్స్ కి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్‌ కారును వదిలేసి పరారైనట్టు పోలీసులు తెలిపారు. సీఐ సాధిక్ అలీకి 2 రోజుల క్రితమే మెదక్ కు ట్రాన్స్ ఫర్ అయినట్టు తెలుస్తోంది.

Tags

Related News

హైదరాబాద్ గణేష్ నిమజ్జనంలో విషాదం.. ట్యాంక్ బండ్ వద్ద హిట్ అండ్ రన్, ఎస్ఐ మృతి

తెలంగాణలో తీవ్ర వాయుగుండం ఎఫెక్ట్.. బూర్గంపాడులో తుఫాన్ బీభత్సం, హుద్ హుద్‌ని తలపించిన గాలులు

రూ. 20 చిల్లర కోసం వివాదం.. ఆటో డ్రైవర్ దారుణ హత్య!

SLBC సొరంగ మార్గం పూర్తయితే.. ఇక నా జన్మధన్యమే.. మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!

హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం ట్రాఫిక్ ఆంక్షలు విడుదల.. ఈ రూట్లన్నీ క్లోజ్..?

విద్యుత్ ప్రజల జీవనరేఖ.. దాన్ని ఆరిపేస్తారా? కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డ కేటీఆర్

ముంబయిలో దోపిడికి స్కెచ్.. నగరంలో క్యాబ్ డ్రైవర్ హత్య.. పటాన్ చెరు మర్డర్ కేసులో సంచలన నిజాలు!

వాహనదారులకు గుడ్ న్యూస్.. ఆర్‌టీఓ ఆఫీసుల్లో దళారీల నిషేధం!

Big Stories

Advertisement
×