E-Paper
Advertisement

CM KCR: పోడు తెలంగాణ.. పట్టాలు పంచిన కేసీఆర్.. గిరివికాసం..

CM KCR: పోడు తెలంగాణ.. పట్టాలు పంచిన కేసీఆర్.. గిరివికాసం..
Advertisement
cm kcr

CM KCR: పోరు తెలంగాణ.. పోడు తెలంగాణగా మారింది. దశాబ్దాల తరబడి పెండింగ్‌లో ఉన్న పోడు భూముల సమస్య కొలిక్కి వచ్చింది. జిల్లా వ్యాప్తంగా 1.51 లక్షల రైతులకు.. 4.06 లక్షల ఎకరాలకుపైగా పోడు భూముల పట్టాల పంపిణీ షురూ చేశారు సీఎం కేసీఆర్. పోడు పట్టాలు అన్నింటినీ మహిళల పేరుమీదే అందించడం మరో ప్రత్యేకత.

కుమురంభీం జిల్లాలో.. ఆసిఫాబాద్‌, సిర్పూర్‌(టి) నియోజకవర్గంలోని ఆదివాసీలకు పోడు పట్టాలు స్వయంగా పంపిణీ చేశారు కేసీఆర్. పట్టాలతో పాటు రైతుబంధు చెక్కులను కూడా వేదికపైనే అందజేశారు.

Advertisement

పోడు భూములకు పట్టాలు ఇచ్చినందున.. గతంలో అడవులను ఆక్రమించారని గిరిజనులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని సీఎస్, డీజీపీని ఆదేశించారు సీఎం కేసీఆర్. మారుమూల ప్రాంతాల్లో ఉన్న పోడు భూములకు ఇకపై 3ఫేజ్‌ కరెంట్ సరఫరా చేస్తామని చెప్పారు. ‘గిరివికాసం’ కింద బోర్లు వేసుకునేందుకు అవకాశం కల్పిస్తామని అన్నారు. పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనేతరులకు కూడా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

ఆసిఫాబాద్ పర్యటనలో భాగంగా.. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం, ఎస్పీ కార్యాలయం, బీఆర్ఎస్ ఆఫీస్ భవనాన్ని ప్రారంభించారు ముఖ్యమంత్రి కేసీఆర్. కుమురం భీం విగ్రహాన్ని ఆవిష్కరించారు.

Tags

Related News

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×