BigTV English

Klin Kaara: ‘క్లిన్ కారా’.. మెగా మనవరాలు.. ఆ పేరుకు అర్థం ఇదే..

Klin Kaara: ‘క్లిన్ కారా’.. మెగా మనవరాలు.. ఆ పేరుకు అర్థం ఇదే..
klin kaara

Klin Kaara: రామ్‌చరణ్‌, ఉపాసనల కుమార్తె పేరును ప్రకటించారు మెగాస్టార్‌ చిరంజీవి. ‘క్లిన్ కారా’ అని పేరు పెట్టినట్లు ట్విట్టర్‌లో వెల్లడించారు.


లలితా సహస్రనామం నుంచి ఈ పేరును తీసుకున్నట్టు చెప్పారు చిరంజీవి. క్లిన్ కారా అంటే.. “ఆధ్యాత్మిక మేల్కొలుపును కలిగించే.. పరివర్తన శుద్ధి చేసే శక్తి” అని చిరంజీవినే చెప్పుకొచ్చారు. లిటిల్ ప్రిన్సెస్.. ఈ లక్షణాలను తను పెరిగేకొద్ది.. తన వ్యక్తిత్వంలో అలవరుచుకుంటుందని చిరు ఆకాంక్షించారు.

పాప బారసాలను సింపుల్‌గా నిర్వహించింది కొణెదల కుటుంబం. ఈ సందర్భంగా చిన్నారి చెవిలో ‘క్లిన్ కారా’ అని మూడుసార్లు పిలిచి.. నామకరణం చేశారు చిరంజీవి, సురేఖ దంపతులు.


ఈనెల 20న ఆడబిడ్డకు జన్మనిచ్చింది ఉపాసన.

Related News

Kissik Talks Show : డైరెక్టర్స్ చేస్తుంది తప్పు.. ఆ పద్ధతి మార్చుకోండి.. గీతా సింగ్ సంచలన కామెంట్స్..

Kissik Talks Show : నటి గీతా సింగ్ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..?

SivaJyothi: గుడ్ న్యూస్ చెప్పబోతున్న శివ జ్యోతి… బుల్లి సావిత్రి రాబోతోందా?

Movie Industry : ఇండస్ట్రీలో ఇవి మారాల్సిందే… లేకపోతే దుకాణం క్లోజ్ ?

Mother Teresa : మదర్ తెరిస్సా 115 జయంతి.. సేవా కార్యక్రమాలలోలయన్స్ క్లబ్, హెల్ప్ ఫౌండేషన్!

Dharsha Guptha: ఇంస్టాగ్రామ్ ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం..ఈ ముద్దుగుమ్మ పనే బాగుందే!

Big Stories

×