E-Paper
Advertisement

CM Revanth Reddy to Tirumala: తిరుమల శ్రీవారి సన్నిధిలో సీఎం రేవంత్, ఏపీ సీఎంను కలుస్తా..

CM Revanth Reddy to Tirumala: తిరుమల శ్రీవారి సన్నిధిలో సీఎం రేవంత్, ఏపీ సీఎంను కలుస్తా..
Advertisement
Advertisement

ALSO READ: నోట్ల కట్టలు.. ఏసీపీ ఉమ అరెస్ట్, కాసేపట్లో కోర్టుకు

Advertisement

దర్శనం తర్వాత మీడియాతో మాట్లాడారు సీఎం రేవంత్‌రెడ్డి. స్వామి దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. రెండు రాష్ట్రాలు అభివృద్ధి వైపు నడవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఏపీలో ఏర్పడ బోయే ప్రభుత్వంతో ఇరు రాష్ట్రాల సమస్యలు పరిష్కరించుకుంటామన్నారు. తెలంగాణ ప్రభుత్వం తరపున తిరుమలలో ఒక సత్రం, కల్యాణ మండపం నిర్మాణానికి ప్లాన్ చేస్తున్నట్లు మనసులోని మాట బయటపెట్టారు. తెలంగాణ భక్తులకే కాకుండా దేశవ్యాప్తంగా వచ్చే భక్తులందరికీ సౌకర్యాలు కల్పించడంలో తెలంగాణ ప్రభుత్వం భాగస్వామ్యం తీసుకోవాలని భావిస్తోందన్నారు. త్వరలో ఏపీ ముఖ్యమంత్రిని కలుస్తానని అన్నారు. రాజకీయాల గురించి ఇక్కడ మాట్లాడడం సరికాదన్నారు సీఎం రేవంత్‌రెడ్డి.

Tags

Related News

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆ విషయంపై క్లారిటీ!

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

Big Stories

Advertisement
×