E-Paper
Advertisement

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు
Advertisement

Hyderabad: హైదరాబాద్‌లోని జాతీయ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపుల వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. ఈ కేసులో నిందితుడు ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ కృష్ణారెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే కుటుంబసభ్యులు ఎస్‌ఆర్‌ నగర్‌లోని ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు.

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం-అసలు ఘటన ఎలా జరిగింది? జాతీయ పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపుల వ్యవహారం కలకలం రేపింది. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన  తర్వాత ట్రైనీ ఐపీఎస్, మోతీనగర్‌లోని తన బంధువుల ఇంటికి వెళ్లారు.  సోమవారం ఉదయం ఆయన శానిటైజర్‌ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు తెలుస్తోంది. వెంటనే బంధువులు ఆయన్ని ఎస్ఆర్ నగరంలోని ఓ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స-ప్రస్తుతం ఐసీయూలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు ముందు ఆయన ఇన్‌‌స్టాలో ఓ పోస్టు పెట్టారు.  తనపై వచ్చిన ఫిర్యాదు, ప్రచారాలు అవాస్తమని రాసుకొచ్చారు. చట్టంపై తనకు పూర్తి నమ్మకం ఉందని, న్యాయం తప్పకుండా గెలుస్తుందని రాసుకొచ్చారు. వాస్తవాలు తెలుసుకున్న తర్వాత రిపోర్టు చేయాలన్నారు.

ఓ పోస్ట్ పెట్టిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్-మరోవైపు  ట్రైనీ ఐపీఎస్ మహిళపై లైంగిక వేధింపుల ఆరోపణలపై అత్తాపూర్‌ పోలీసులు ట్రైనీ ఐపీఎస్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తు జరుగుతుండగా ఉన్నతాధికారులు అతడ్ని సస్పెండ్‌ చేసినట్టు సమాచారం.  ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి వుంది.

Advertisement

ALSO READ: రేవంత్ సర్కార్ కొత్త పథకం..  క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

 

Related News

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

Big Stories

Advertisement
×