E-Paper
Advertisement

CM Revanth reddy : మెట్రో కొత్త మార్గాలకు డీపీఆర్‌ సిద్ధం చేయండి.. సీఎం రేవంత్‌ ఆదేశం..

CM Revanth reddy : మెట్రో కొత్త మార్గాలకు డీపీఆర్‌ సిద్ధం చేయండి.. సీఎం రేవంత్‌ ఆదేశం..
Advertisement

CM Revanth reddy : మెట్రో రైలు రెండోదశ ప్రతిపాదనలపై డీపీఆర్‌, ట్రాఫిక్‌ స్టడీస్‌ త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మెట్రో విస్తరణపై సీఎం.. సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. రాయదుర్గం-ఎయిర్‌పోర్టు మెట్రో ప్రతిపాదనను పెండింగ్‌లో పెట్టాలని సీఎం స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న మార్గాలు, కొత్త ప్రణాళికలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఎల్బీనగర్‌-హయత్‌నగర్‌, మియాపూర్‌-పటాన్‌చెరు, రాయదుర్గం-ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌, ఎంజీబీఎస్‌-ఎయిర్‌పోర్టు మార్గాల్లో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పాతబస్తీ మెట్రోపై స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చించాలని సూచించారు. మత పరమైన, చారిత్రక కట్టడాలపై ఎలాంటి ప్రభావం పడకుండా రోడ్డు విస్తరణ చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×