BigTV English

CM Revanth Reddy: క్రైస్తవులకు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: క్రైస్తవులకు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy news todayCM Revanth Reddy news today(TS news updates): తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని క్రిస్టియన్లందరికీ గుడ్ ఫ్రైడే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఏసుక్రీస్తు త్యాగాన్ని, ధైర్యాన్ని గుర్తు చేసుకున్నారు. ఏసుక్రీస్తు మానవాళికి ఎప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తారన్నారు.


శుక్రవారం గుడ్ ఫ్రైడే సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి క్రిస్టియన్లకు శుభాకాంక్షలు తెలుపుతూ ఏసుక్రీస్తును గొప్పదనాని గుర్తుచేసుకున్నారు. ఏసుక్రీస్తు నేర్పిన శాంతి, కరుణ సందేశాలతో పాటుగా ఆయన నేర్పిన సేవ, దయ, సోదరభావం ఎప్పటికీ ఈ ప్రపంచం మరిచిపోదన్నారు. అవి అందరికీ స్ఫూర్తిదాయంగా నిలుస్తాయన్నారు.

ఏసుక్రీస్తు త్యాగాల జ్ఞాపకంగా జరుపుకునే పండగ గుడ్ ఫ్రైడే అని గుర్తుచేశారు. క్రిస్టియన్లకు ఎంతో పవిత్రమైన గుడ్ ఫ్రైడే వేడుకలను క్రైస్తవ సోదర సోదరీమణులందరూ ఎంతో ఘనంగా జరుపుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు.


Related News

RangaReddy District: రాష్ట్రమంతా వర్షాలు దంచికొడుతున్నా.. ఈ రెండు చెరువుల్లో చుక్క నీళ్లు లేని పరిస్థితి..

Heavy Rains: హైదరాబాద్‌లో ఎడతెరిపి లేని వర్షం.. జనం అతలాకుతలం.. బయటకు వెళ్లోద్దు

Hyderabad News: హైదరాబాద్ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో విషాదం.. ఐదుగురు మృతి

Weather News: వాయుగుండంగా అల్పపీడనం..! ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతవారణశాఖ

puppy Adoption: శునకాల దత్తతకు మీరు సిద్ధమా? అయితే ఇక్కడికి వెళ్లండి!

Heavy rains alert: తెలంగాణను దంచికొట్టబోతున్న భారీ వర్షాలు.. 24 గంటల హెచ్చరిక!

Big Stories

×