E-Paper
Advertisement

CM Revanth Reddy : యశోద ఆస్పత్రిలో మంత్రి కోమటిరెడ్డి.. సీఎం రేవంత్ రెడ్డి పరామర్శ..

CM Revanth Reddy : యశోద ఆస్పత్రిలో మంత్రి కోమటిరెడ్డి.. సీఎం రేవంత్ రెడ్డి పరామర్శ..
Advertisement

CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీశాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాదాపూర్ యశోద ఆస్పత్రిలో చేరారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి.. చికిత్స పొందుతున్న ఆయనను సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. డిసెంబర్ 31న ఆస్పత్రిలో చేరిన మంత్రి.. వారంరోజులుగా చికిత్స తీసుకుంటున్నారు.

వైద్యులు మంత్రికి Thyomectomy ట్రీట్మెంట్ ను అందించారు. గొంతునొప్పితో ఆస్పత్రిలో చేరిన ఆయన ఆరోగ్యం ఇప్పటికి కాస్త కుదుట పడటంతో సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించి.. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

Advertisement

.

.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×