E-Paper
Advertisement

Congress Third List: కాంగ్రెస్ మూడో జాబితా విడుదల.. సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా దానం నాగేందర్..

Congress Third List: కాంగ్రెస్ మూడో జాబితా విడుదల.. సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా దానం నాగేందర్..
Advertisement

Congress third listCongress Third List (political news today): 57 మంది అభ్యర్ధులతో కాంగ్రెస్ మూడో జాబితా విడుదల చేసింది. తెలంగాణలో ఐదు నియోజకవర్గాలకు కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థులను ప్రకటించింది. సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా దానం నాగేందర్ పోటీ చేయనున్నారు. మల్కాజ్‌గిరి నుంచి సునీతా మహేందర్ రెడ్డి, చేవెళ్ల నుంచి గడ్డం రంజిత్ రెడ్డి, పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ, నాగర్ కర్నూల్ నుంచి మల్లు రవి పోటీ చేయనున్నారు.

ఇప్పటివరకు తొమ్మిది స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. మ‌హ‌బుబాబాద్ ఎంపీ స్థానాన్ని బాల‌రాం నాయ‌క్‌కు కేటాయించగా.. మ‌హ‌బుబ్‌న‌గ‌ర్ నుంచి వంశీ చంద్ రెడ్డి, న‌ల్గొండ నుంచి ర‌ఘ‌వీర్ రెడ్డి, జ‌హీరాబాద్ నుంచి సురేష్ కుమార్ షెట్కర్ పోటీ చేయనున్నారు.

Advertisement

ఇంకా భువనగిరి, ఖమ్మం, హైదరాబాద్, మెదక్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్ స్థానాల్లో కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

Related News

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆపై ప్రభుత్వం ప్రకటన

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

Big Stories

Advertisement
×