E-Paper
Advertisement

Exit Polls : అరగంట ముందే ఎగ్జిట్‌పోల్స్‌.. ఈసీ గ్రీన్ సిగ్నల్..

Exit Polls :  అరగంట ముందే ఎగ్జిట్‌పోల్స్‌.. ఈసీ గ్రీన్ సిగ్నల్..
Advertisement

Exit Polls : ఎగ్జిట్ పోల్స్ పై ఈసీ కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఎన్నికల రోజు సాయంత్రం 6 గంటల నుంచే ఎగ్జిట్ పోల్స్ వెల్లడించడానికి అనుమతి ఉండేది. కానీ తాజా ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం ఈ సమయంపై సవరణ చేసింది. అరగంట ముందే అంటే సాయంత్రం ఐదున్నర గంటల నుంచే ఎగ్జిట్ పోల్స్ ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

గురువారం సాయంత్రం 5 గంటలకు తెలంగాణ ఎన్నికల పోలింగ్‌ ముగుస్తుంది. ఆ సమయానికి క్యూలైన్ లో ఉన్నవారికే మాత్రమే ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. క్యూలైన్లు ఉన్న ఓటర్ల సంఖ్య ను బట్టి ఈ ప్రక్రియ ముగిసే సమయం ఆధారపడి ఉంటుంది. అయితే పోలింగ్ సమయం ముగిసిన అరగంట తర్వాత నుంచి ఎగ్జిట్ పోల్స్ వెల్లడించేందుకు ఈసీ అనుమతి ఇచ్చింది.

Advertisement

ఇంతకుముందే రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, ఛత్తీ స్‌గఢ్‌, మిజోరం రాష్ట్రాల్లో ఎన్నికల జరిగాయి. ఇప్పుడు తెలంగాణలో పోలింగ్ జరుగుతోంది. దీంతో 5 రాష్ట్రాల ఎన్నికల పూర్తవుతాయి. అందుకే సాయంత్రం ఐదున్నర గంటలకు ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. ఈ సర్వేలు ఏ రాష్ట్రంలో ఆ పార్టీకి అధికారం వస్తుందో అంచనాలు ప్రకటించనున్నాయి.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×