BigTV English

Etela Jamuna Press Meet: ఈటల హత్యకు 20 కోట్ల సుపారీ.. కౌశిక్‌రెడ్డిపై జమున సంచలన ఆరోపణలు..

Etela Jamuna Press Meet: ఈటల హత్యకు 20 కోట్ల సుపారీ.. కౌశిక్‌రెడ్డిపై జమున సంచలన ఆరోపణలు..
etela jamuna

BJP MLA Etela Rajender news(TS politics): మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హత్యకు కుట్ర జరుగుతోందా? ఆయన భార్య ఈటల జమున సంచలన వ్యాఖ్యలు చేశారు. నాభర్త రాజేందర్‌ను చంపేందుకు కుట్ర జరుగుతోందని సూటిగా చెప్పారామె. ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి ఈ కుట్ర చేస్తున్నట్టు కూడా ఆరోపించారు. ఈటల రాజేందర్ హత్యకు 20కోట్ల రూపాయలు ఖర్చు చేస్తానని ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి చెప్పినట్టు తనకు తెలిసిందన్నారు ఈటల జమున. సీఎం కేసీఆర్‌ అండదండలతోనే కౌశిక్‌రెడ్డి రెచ్చిపోతున్నారని కూడా ఆరోపించారు.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×