E-Paper
Advertisement

Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికలు.. మొరాయిస్తున్న ఈవీఎంలు..

Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికలు.. మొరాయిస్తున్న ఈవీఎంలు..

Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల సమరం కీలక ఘట్టానికి చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కానీ.. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈవీఎంలు మొరాయించాయి. కరీంనగర్లోని 371 పోలింగ్‌ కేంద్రంలో EVM మొరాయించింది. నాగార్జునసాగర్‌ 103వ పోలింగ్‌ బూత్‌లో EVM, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సారపాకలో, కాగజ్‌నగర్‌ 97వ పోలింగ్‌ బూత్‌లో, స్టేషన్‌ఘన్‌పూర్‌ 117వ పోలింగ్‌ బూత్‌లో, మంథని 85వ పోలింగ్‌ కేంద్రంలో, సిరిసిల్లలోని తంగళ్లపల్లిలో ఈవీఎంలు మొరాయించాయి.

జగిత్యాల 32వ పోలింగ్‌ బూత్‌లో ,దుబ్బాక పోలింగ్‌ కేంద్రంలో, సిద్దిపేట భరత్‌నగర్‌ 118 బూత్‌లో, మెదక్‌ జిల్లా ఎల్లాపూర్‌ పోలింగ్‌ కేంద్రంలో, దామరచెరువు పోలింగ్‌ కేంద్రంలో, సంగారెడ్డి సెయింట్‌ జోసెఫ్‌ స్కూల్‌ లో, జుక్కల్‌ పోలింగ్‌ కేంద్రంలో, రామాయంపేటలో , దుబ్బాక 43వ పోలింగ్‌ బూత్‌లో, మెదక్‌ చిల్వర్‌ ప్రభుత్వ స్కూల్‌లో, కామారెడ్డి 253 పోలింగ్ బూత్ లలో ఈవీఎంలు మొరాయించాయి. ఈవీఎంలు మొరాయించడంతో.. క్యూలైన్లలో ఉన్న ఓటర్లు పడిగాపులు పడుతున్నారు.

Tags

Related News

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

Big Stories

×