E-Paper
Advertisement

Harish Rao:హరీష్ రావు కీలక నిర్ణయం.. రేపటి నుంచి ఆలయాల యాత్ర

Harish Rao:హరీష్ రావు కీలక నిర్ణయం.. రేపటి నుంచి ఆలయాల యాత్ర
Advertisement

Harish Rao: మాజీ మంత్రి హరీష్ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. రూ. 2 లక్షల రుణమాఫీపై  సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్ల మీద ఒట్టేసి దగా చేశారని .. రేవంత్ ఒట్టేసి దగా చేసిన ఆలయాలకు వెళ్లి పూజలు చేస్తానంటూ ఇటీవల హరీష్ రావు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే రేపటి నుంచి ఆలయాల యాత్ర ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గురువారం యాదగిరి గుట్ట నరసింహ స్వామిని దర్శించుకుని హరీష్ రావు యాత్రకు అంకురార్పణ చేయనున్నారు.

Also Read: స్పీడు పెంచండి..: రీజనల్ రింగ్ రోడ్ పనులపై సీఎం రేవంత్ రెడ్డి

Advertisement

ఆలయాల యాత్రకు హరీష్ రావు సిద్ధమయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన పాపం ప్రజలకు శాపం కాకుండా చూసి వారిని రక్షించాలని, యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని ప్రార్థిస్తానని హరీష్ రావు తెలిపారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు , ఇతర నాయకులతో కలిసి యాదాద్రిలో హరీష్ రావు ప్రత్యేక పూజలు చేయనున్నారు. అనంతం ఆలేరులో జరిగే ధర్నా కార్యక్రమంలో పాల్గొంటారు. రైతు రుణమాఫీ విషయంలో కొన్ని రోజులుగా హరీష్ రావు, రేవంత్ రెడ్డి మధ్య మా టల యుద్ధం కొనసాగుతోంది.

Related News

స్పీకర్‌పై మాట్లాడిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను: తాతా మధు!

జోగులాంబ గద్వాల్లో భూ బకాసురుల పంజా.. నకిలీ పట్టాలతో భూమి ఆక్రమణ!

ఈనెల 14 నుండి 25 వరకు తెలంగాణలో హై అలర్ట్!

దద్దరిల్లిన హన్మకొండ.. వేలాది మంది విద్యార్థులతో కవిత భారీ పాదయాత్ర!

ప్రతిపక్షాల గొంతు నొక్కే కుట్ర.. స్పీకర్ గడ్డం ప్రసాద్‌పై కేటీఆర్ ఫైర్!

తెలంగాణ పోలీసులకు బిగ్ షాక్.. అసెంబ్లీ గొడవపై హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ!

కారులో మంటలు.. వ్యక్తి సజీవ దహనం, హత్య.. ఆత్యహత్య?

అసెంబ్లీలో మంత్రి సీతక్క భావోద్వేగ ప్రసంగం.. కన్నీళ్లు పెట్టుకున్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్!

Big Stories

Advertisement
×