E-Paper
Advertisement

Nizamabad : భారీ అగ్ని ప్రమాదం.. 50 లక్షల ఆస్తి నష్టం..

Nizamabad : భారీ అగ్ని ప్రమాదం.. 50 లక్షల ఆస్తి నష్టం..
Advertisement

Nizamabad : విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల శానిటరీ దుకాణంలో మంటలు చెలరేగాయి. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలోని దేవీ రోడ్‌లో ఉన్న బాలజీ శానిటరీ దూకాణంలో శనివారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో జరిగింది. మంటలు చెలరేగడంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.

ఫైర్ సిబ్బంది నాలుగు గంటల పాటు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. మంటలు తీవ్రం కావడంతో ఫైర్ సిబ్బంది ఏడు ఫైర్ ఇంజన్లతో మంటలను ఆదుపులోకి తీసుకువచ్చారు. మంటలు ఆర్పుతున్న సమాయంలో దుకాణంలో ఉన్న కలర్ ,స్పిరిట్ వల్ల ఫైర్ సిబ్బంది నలుగురికి గాయాలయ్యాయని అగ్నిమాపక అధికారి తెలిపారు. అగ్ని ప్రమాదం వల్ల రూ.50 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చు అని బాధితుడు పేర్కొన్నాడు.

Tags

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×