BigTV English

Niloufer Fire accident: నిలోఫర్‌ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. సహాయక చర్యలు చేపడుతున్న సిబ్బంది..

Niloufer Fire accident: నిలోఫర్‌ ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. సహాయక చర్యలు చేపడుతున్న సిబ్బంది..
Telangana news updates

Fire at Nilofar Hospital(Telangana news updates): నిలోఫర్‌ ఆసుపత్రి మొదటి అంతస్తు ల్యాబ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. దీంతో ఆసుపత్రి లోపల దట్టమైన పొగతో నిండిపోయింది. దీంతో పిల్లలు, తల్లిదండ్రులు, అస్పత్రి సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. తక్షణమే ఈ ప్రమాదంపై అధికారులు స్పందించారు.


జరిగినది స్వల్ప అగ్ని ప్రమాదమేనని నీలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉషారాణి వెల్లడించారు. మొదటి అంతస్తులో ల్యాబ్ లోని ఫ్రిడ్జ్ లో షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని తెలిపారు. ఫ్రిడ్జ్ దగ్గరలో ఉన్న రబ్బరు పదార్థాల వల్ల ఎక్కువ పొగ వచ్చిందన్నారు. దీంతో పేషంట్స్ అటెండర్స్ కొంత భయాందోళనకు గురయ్యారన్నారు.

వెంటనే తమ సిబ్బంది ఫైర్ సిలిండర్ల సహాయంతో మంటలు ఆర్పివేశారని ఉషారాణి తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదన్నారు. సిబ్బంది ఫైర్ సేఫ్టీ పై ట్రైన్ అయ్యి ఉండడం వల్ల వెంటనే మంటలు ఆర్పివేశారు అని ఉషారాణి వెల్లడించారు.


Tags

Related News

Urea Shortage: యూరియా కోసం రైతుల కష్టాలు.. లారీ డ్రైవర్‌గా మారిన కానిస్టేబుల్

Telangana BJP: కిషన్ రెడ్డిని రాజాసింగ్ టార్గెట్ చేయడం వెనుక అసలు కథ ఇదే..!

Big Twist In Kavitha: కవిత ఎమ్మెల్సీ పదవికి రాజీనామాలో బిగ్‌ట్విస్ట్..

MLC Kavitha: బీఆర్ఎస్‌లో కీలక పరిణామం.. ఎమ్మెల్సీ కవిత ఇంటికి తల్లి రాక.. బుజ్జగింపులా-మేటరేంటి?

Weather News: మళ్లీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు.. ఈ రెండ్రోజులు జాగ్రత్త.. ఎల్లో అలర్ట్ జిల్లాలివే

Telangana Secretariat: తెలంగాణ సచివాలయంలో ఇంటర్నెట్‌ బంద్

Telangana: రాష్ట్రంలో బీసీలకు 42 శాతం లైన్ క్లియర్..? అసలు నిజం ఇదే..

Telangana Railway Projects: తెలంగాణలో రైల్వే ప్రాజెక్టులపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

Big Stories

×