E-Paper
Advertisement

కేటీఆర్‌పై బల్మూరి వెంకట్ భార్య ఇందుజా ఫిర్యాదు!

కేటీఆర్‌పై బల్మూరి వెంకట్ భార్య ఇందుజా ఫిర్యాదు!
Advertisement

Induja Complaint: కేటీఆర్ పై బల్మూర్ ఇందుజా ఫిర్యాదు చేసింది. దీంతో ఇప్పుడు రాజకీయంగా ఈ సంఘటన తీవ్ర కలకలం రేపుతుంది. కేటీఆర్‌పై హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ఇందుజా ఫిర్యాదు చేసింది. తమపై తప్పుడు ప్రచారం చేస్తున్న సోషల్ మీడియా హ్యాండిల్స్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తన ఫొటోలను తప్పుగా చిత్రీకరిస్తూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని ఆరోపణలు చేసింది.

ఆవేదన వ్యక్తం..

తన భర్త వెంకట్ బల్మూర్‌తో ఉన్న ఫొటోలను తప్పుగా చూపిస్తున్నారని ఆమే ఫిర్యాదులో పేర్కోంది. తనను, తన భర్త ప్రతిష్ఠను దెబ్బతీసేలా ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా, వ్యక్తిగతంగా అప్రతిష్ఠపాలు చేసేందుకు కుట్ర జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు. కులం, రాజకీయ హోదా ఆధారంగా లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు..

Advertisement

సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారం వెనుక ఉన్న వ్యక్తులను గుర్తించాలని పోలీసులకు ఆమే విజ్ఞప్తి చేశారు. డిజిటల్ ఆధారాలను భద్రపరచి, ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఇందుజా కోరారు. నాపై తప్పు ఆరోపణలు చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ చట్టం కింద చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఇందుజ ఫిర్యాదు చేసింది.

Also read: మేడ్చల్ ఎస్‌ఆర్‌ఓ కార్యాలయం వద్ద నీటి వృథా.. పట్టించకోని అధికారులు!

Tags

Related News

కూల్‌డ్రింక్‌లో మత్తు కలిపి యువతిపై లైంగిక దాడి.. ఎక్కడంటే?

బియ్యం ధరల పై నియంత్రణ.. రైస్ మిల్లర్లకు ప్రభుత్వం మాస్ వార్నింగ్!

సికింద్రాబాద్ రైల్ నిలయం వద్ద టీపీసీసీ మెరుపు ధర్నా..!

ఎల్‌నినో ముప్పుపై ప్రభుత్వం అలర్ట్.. మండల స్థాయిలో సమన్వయ కమిటీల ఏర్పాటు!

అలియాబాద్‌ మున్సిపాలిటీలో అక్రమ షెడ్ నిర్మాణం.. పట్టించుకోని అధికారులు!

మేడ్చల్ ఎస్‌ఆర్‌ఓ కార్యాలయం వద్ద నీటి వృథా.. పట్టించకోని అధికారులు!

ఎస్టీపీ ప్లాంట్లలో AI టెక్నాలజీ.. నీటి వినియోగంపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయాలు!

Big Stories

Advertisement
×