BigTV English

BRS – BSP Alliance: బీఆర్ఎస్‌తో పొత్తు.. బీఎస్పీకి రెండు ఎంపీ సీట్లు..!

BRS – BSP Alliance: బీఆర్ఎస్‌తో పొత్తు.. బీఎస్పీకి రెండు ఎంపీ సీట్లు..!
BRS-BSP Alliance In Telangana
BRS-BSP Alliance In Telangana

BRS-BSP Alliance in Telangana: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో పొడిచిన మరో పొత్తు బీఆర్ఎస్, బీఎస్పీ పార్టీలది. పొత్తులో భాగంగా బీఆర్ఎస్.. బహుజన్ సమాజ్ పార్టీకి రెండు ఎంపీ సీట్లు కేటాయించింది. నాగర్ కర్నూల్, హైదరాబాద్ ఎంపీ సీట్లలో బీఎస్పీ పోటీచేయనుంది.


దీంతో నాగర్ కర్నూల్ బరిలో తెలంగాణ బీఎస్పీ అధ్యక్షుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ చేయనున్నారు. ఇక హైదరాబాద్ నుంచి ఎవరు బరిలోకి దిగుతారనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. తెలంగాణలో మొత్తం 17 లోక్‌సభ స్థానాలు ఉండగా బీఆర్ఎస్ 15 స్థానాల్లో పోటీ చేయనుండగా బీఎస్పీ రెండు స్థానాల్లో పోటీ చేయనుంది.


Related News

Hyderabad Rains: అమీర్‌పేట ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు

Malreddy Ranga Reddy: రంగారెడ్డి ఎమ్మెల్యే మల్‌రెడ్డి కుటుంబంలో రాఖీ పండుగ రోజే విషాదం

Rain News: భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

Guvvala Balaraju: బీజేపీలో చేరిన గువ్వల.. కేటీఆర్‌పై హాట్ కామెంట్స్..

Mallareddy: మల్లారెడ్డి యూటర్న్.. రాజకీయాల్లో నో రిటైర్మెంట్

Telangana rains: మళ్ళీ ముంచెత్తనున్న వర్షాలు.. ఆగస్టు 14 నుండి 17 వరకు జాగ్రత్త!

Big Stories

×