E-Paper
Advertisement

Hyderabad News: ట్రీట్మెంట్‌ కోసం వెళ్తే.. రూ.50 లక్షల డైమండ్‌ రింగ్‌ ఫసక్..

Hyderabad News: ట్రీట్మెంట్‌ కోసం వెళ్తే.. రూ.50 లక్షల డైమండ్‌ రింగ్‌ ఫసక్..
Advertisement
Hyderabad News

Hyderabad News : ట్రీట్మెంట్‌ కోసం వస్తే.. 50 లక్షల విలువైన డైమాండ్‌ రింగ్‌ కొట్టేశారు. పోలీసుల విచారణకు భయపడిపోయి.. బాత్రూమ్‌ కమోడ్‌లో విసిరేశారు. ఇది హైదరాబాద్‌లో ఎఫ్ఎమ్ఎస్ దంత, చర్మ ఆస్పత్రిలో జరిగిందీ నిర్వాకం. ఇంతకీ ఏం జరిగింది?

జూబ్లీహిల్స్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స వచ్చింది మహిళ . చికిత్స చేసేటప్పుడు చేతికున్న డైమండ్ రింగ్‌ను పక్కన పెట్టి.. మర్చిపోయి ఇంటికి వెళ్లిపోయింది. ఆలస్యంగా విషయాన్ని గుర్తించిన ఆ మహిళ హాస్పిటల్ కు వెళ్లి సిబ్బందిని నిలదీసింది. సిబ్బంది సమాధానం చెప్పకపోవడంతో జూబ్లీహిల్స్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది.

Advertisement

అయితే ఆస్పత్రిలో పనిచేసిన మహిళ.. నిజం ఒప్పుకుంది. టిష్యూ పేపర్లో ఉంగారాన్ని చుట్టి పర్స్ లో దాచిపెట్టానని.. ఆతర్వాత పోలీసుల విచారణ భయంతో బాత్రూం కామెడ్ లో పడేసానని పోలీసులకు తెలిపింది. దీంతో పోలీసులు బాత్రూం తవ్వి ఉంగారాన్ని వెలికి తీశారు . మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు.

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode September 7th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపేందుకు సాగర్ కి బయలుదేరిన మను

Ninnu kori Serial Today Episode September 7th ‘నిన్నుకోరి’ సీరియల్‌: ఇంట్లో నిజం చెప్పిన విరాట్ 

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Big Stories

Advertisement
×