BigTV English

Hyderabad : డంపింగ్ యార్డ్‌లో పేలుడు.. ఇద్దరికి తీవ్ర గాయాలు..

Hyderabad : డంపింగ్ యార్డ్‌లో పేలుడు.. ఇద్దరికి తీవ్ర గాయాలు..

Hyderabad : హైదరాబాద్ డంపింగ్ యార్డ్‌లో పేలుడు జరగడంతో చిత్తు కాగితాలు ఏరుకునే తండ్రీ కొడుకులకు తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ లోయర్ ట్యాంక్‌బండ్‌లో అతిపెద్ద డంపింగ్ యార్డ్ ఉన్న విషయం తెలిసిందే. అనేక మంది పారిశుధ్య కార్మికులు ఆ డంపింగ్ యార్డ్‌లోకి వెళ్లి వస్తుంటారు.


ఈ క్రమంలో అక్కడ తండ్రీ కొడుకులు, చంద్రన్న, సురేశ్..చిత్తు కాగితాలు ఏరుకోవడానికి డంపింగ్ యార్డ్‌లోకి వెళ్లారు. అప్పుడే అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. ఈ పేలుడులో వారిద్దరికి తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీస్ సిబ్బంది వెంటనే అక్కడికి వచ్చింది ఇద్దరిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. పేలుడులో గాయపడిని వారు కర్నూలుకు చెందిన చంద్రన్న ఆయన కుమారుడిగా కనుగ్గొన్నారు.


Tags

Related News

Weather News: కొన్ని గంటల్లో ఈ ఏరియాల్లో భారీ వర్షం.. ఇక రాత్రంతా దంచుడే

Nagarjunasagar flood: నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత.. సందర్శకులకు బిగ్ అలర్ట్!

Hyderabad Rains: అమీర్‌పేట ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు

Malreddy Ranga Reddy: రంగారెడ్డి ఎమ్మెల్యే మల్‌రెడ్డి కుటుంబంలో రాఖీ పండుగ రోజే విషాదం

Rain News: భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

Guvvala Balaraju: బీజేపీలో చేరిన గువ్వల.. కేటీఆర్‌పై హాట్ కామెంట్స్..

Big Stories

×