E-Paper
Advertisement

IT Raids : వస్త్ర వ్యాపారులే టార్గెట్.. హైదరాబాద్ లో మళ్లీ ఐటీ రైడ్స్..

IT Raids : వస్త్ర వ్యాపారులే టార్గెట్.. హైదరాబాద్ లో మళ్లీ ఐటీ రైడ్స్..
Advertisement

IT Raids : హైదరాబాద్‌లో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. మంగళవారం ఉదయం నుంచే ఏకకాలంలో 40 ప్రాంతాల్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ వస్త్ర వ్యాపారి ఇంట్లో, ఆఫీసులో, దుకాణాల్లో సోదాలు చేస్తున్నారు. మరోవైపు విజయవాడ, విశాఖపట్నంలోనూ ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. వ్యాపారులు భారీగా పన్ను ఎగవేశారన్న ఆరోపణలతో ఈ దాడులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

వస్త్రవ్యాపారుల టార్గెట్ గా తాజాగా ఐటీ దాడులు జరుగుతున్నాయి. కళామందిర్, కాంచీపురం, వర మహాలక్ష్మి వస్త్ర దుకాణాల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. కళామందిర్ గ్రూప్ ఛైర్మన్ ఇళ్లు, డైరెక్టర్ల ఇళ్లల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్ లోనే 35 ప్రాంతాల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో సోదాలు కొనసాగుతున్నాయి.

Advertisement

గత కొంతకాలంగా హైదరాబాద్ లో ఐటీ దాడులు కామన్ గా మారాయి. టాలీవుడ్ ప్రముఖుల ఇళ్లలో ఇటీవల పలుమార్లు సోదాలు జరిగాయి. మైత్రీ మూవీస్, డైరెక్టర్ సుకుమార్ కార్యాలయాల్లో ఐటీ అధికారుల తనిఖీలు చేశారు. అంతకుముందు పలు రియల్ ఎస్టేట్ సంస్థల కార్యాలయాల్లో సోదాలు చేశారు.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×