E-Paper
Advertisement

Jagtial : నల్లి బొక్క చిచ్చు..పెళ్లి రద్దు..

Jagtial : నల్లి బొక్క చిచ్చు..పెళ్లి రద్దు..
Advertisement

Jagtial : ఆదివారం వస్తే చాలు ముక్క లేనిదే ముద్ద దిగదు కొందరికి. ఇప్పుడు ఉన్న సమాజంలో ప్రతి పార్టీ , పెళ్ళి, పండుగలలో మాంసాహారం తప్పనిసరి అయింది. మాంసాహారంలో ఉండే నల్లి బొక్క అంటే చాలా మందికి మక్కువ ఎక్కువ. ఆ నల్లి బొక్క బావ బామ్మర్దుల మధ్య చిచ్చు పెట్టి.. ఒక సినిమానే నడిపించింది. ఆ సినిమా హిట్ కూడా అయ్యింది అదే బలగం సినిమా.

జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలంలో ఇలాంటి ఘటనే జరిగింది. మెట్‌పల్లికి చెందిన ఓ అబ్బాయికి నిజామాబాద్ కి చెందిన అమ్మాయితో వివాహం కుదిరింది. నవంబరులో నిశ్చితార్థం జరిగింది. అమ్మాయి ఇంట్లో నిశ్చితార్థం సందర్భంగా భోజనాలు ఏర్పాటు చేశారు.

Advertisement

అబ్బాయి తరపు బంధువులు మూలుగ బొక్క కావాలని అడిగారు. దాంతో అబ్బాయి, అమ్మాయి తరపు బంధువులకు మధ్య గొడవ జరిగింది. గొడవ కారణంగా పెళ్లి రద్దు చేసుకున్నారు. పెళ్లితో ఒక్కటి కావలసిన కుటుంబాలను నల్లి బొక్క విడదీసింది.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×