E-Paper
Advertisement

Kagaznagar : విధుల నిర్వహణలో గుండెపోటు.. హెడ్ కానిస్టేబుల్ మృతి..

Kagaznagar : విధుల నిర్వహణలో గుండెపోటు.. హెడ్ కానిస్టేబుల్ మృతి..
Advertisement

Kagaznagar : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జిల్లా కాగజ్‌నగర్‌ మండలం ఇస్గాం పోలీస్ స్టేషన్లో బ్లుకోల్ట్ లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ దయానంద్(55) కు గుండెపోటు వచ్చింది. డ్యూటీలో ఉన్న పోలీసులు వెంటనే కాగజ్ నగర్ ఆస్పత్రికి తరలించారు.

పరీక్షలు నిర్వహించిన వైద్యులు కానిస్టేబుల్ మృతి చెందినట్లు నిర్దారించారు. దయానంద్ స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం ఉమ్రి గ్రామం. 33 సంవత్సరాలుగా ఆయన పోలీస్ గా సేవలు అందిస్తున్నారు. అతనికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు .

Advertisement

దయానంద్ గుండె పోటుతో మృతి చెందిన విషయం తెలుసుకున్న, డిఎస్పీ ఏ కరుణాకర్, రూరల్ సీఐ నాగరాజ్, ఎస్ఐలు రామన్ కుమార్, శ్రీకాంత, కానిస్టేబుల్స్ శంకర్, శేఖర్ ఆస్పత్రికి చేరుకుని.. మృతదేహాన్ని సందర్శించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×