E-Paper
Advertisement

Cash for Vote | ఓటు కోసం పైసలిస్తామని బిఆర్ఎస్ నేతలు మోసం చేశారు : జనగామ ఓటర్లు

Cash for Vote : జనగామలో ఓటర్లు ఆందోళనకు దిగారు. ఉపాధి కోసం హైదరాబాద్‌లో ఉంటున్న తమను బిఆర్ఎస్ నాయకులు పిలిచారని.. ఓటేసేందుకు వస్తే బస్సు కిరాయి రూ.500, ఓటు వేసినందుకు రూ.2000 ఇస్తామని చెప్పి మోసం చేశారని ఓటర్లు మండిపడ్డారు.

Cash for Vote | ఓటు కోసం పైసలిస్తామని బిఆర్ఎస్ నేతలు మోసం చేశారు : జనగామ ఓటర్లు
Advertisement

Cash for Vote : జనగామలో ఓటర్లు ఆందోళనకు దిగారు. ఉపాధి కోసం హైదరాబాద్‌లో ఉంటున్న తమను బిఆర్ఎస్ నాయకులు పిలిచారని.. ఓటేసేందుకు వస్తే బస్సు కిరాయి రూ.500, ఓటు వేసినందుకు రూ.2000 ఇస్తామని చెప్పి మోసం చేశారని ఓటర్లు మండిపడ్డారు. ఈ ఘటన జనగామ్ చేర్యాల మండలం అకునూరు గ్రామంలో జరిగింది.

ఓటు వేసేందుకు అంత దూరం నుంచి వస్తే.. డబ్బులిచ్చే మధ్యవర్తి తమను పోలింగ్ సమీపంలో నిలబెట్టి వెళ్లిపోయాడని.. అతనో కోసం ఎదరుచూసినా రాలేదని చెబుతున్నారు. డబ్బులిచ్చే వరకు ఓటు వేసేది లేదని ఓటర్లు ఆందోళన చేయడంతో పోలిసులు రంగంలోకి దిగారు. ఓటర్లను సర్దిచెప్పి పరిస్థితిని అదుపు చేశారు.

Advertisement

Tags

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×