E-Paper
Advertisement

JanaSena : జనసేన అభ్యర్థుల జాబితా విడుదల.. ఆ స్థానం వీరికే..!

JanaSena : జనసేన అభ్యర్థుల జాబితా విడుదల.. ఆ స్థానం వీరికే..!
Advertisement

JanaSena : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జనసేన పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీతో పొత్తులో భాగంగా జనసేనకు 8 సీట్లు కేటాయించారు. కూకట్‌పల్లి స్థానం కోసం స్థానిక బీజేపీ లీడర్లు ప్రయత్నించినప్పటికీ ఆ సీటును జనసేనకు కేటాయించారు. ఇక ఈ స్థానం నుంచి ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ బరిలోకి దిగనున్నారు.

తాండూర్ నుంచి నేమూరి శంకర్ గౌడ్.. కోదాడ నుంచి మేకల సతీష్ రెడ్డి.. నాగర్ కర్నూల్ నుంచి వంగ లక్ష్మణ్ గౌడ్ పోటీ చేయనున్నారు. ఖమ్మం నుంచి మిర్యాల రామకృష్ణ.. కొత్తగూడెం నుంచి లక్కినేని సురేందర్ రావు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇక ఎస్టీ స్థానాలైన వైరా నుంచి డా. తేజావత్ సంపత్ నాయక్.. అశ్వారావుపేట నుంచి మూయబోయిన ఉమాదేవి ఎన్నికల సమరంలో తాడోపేడో తేల్చుకోనున్నారు.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×