BigTV English

Jobs: 1241 పోస్టులకు నోటిఫికేషన్‌.. నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..

Jobs: 1241 పోస్టులకు నోటిఫికేషన్‌.. నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..
Jobs

Jobs: అసలే ఎన్నికల సీజన్. ఖాళీలన్నీ భర్తీ చేసే సీజన్. వరుసబెట్టి నోటిఫికేషన్లు వస్తున్నాయి. నియామకాల సంగతి ఏమో కానీ, భర్తీ నిర్ణయాలు మాత్రం భారీగానే ఉంటున్నాయి. తెలంగాణ సర్కారు మరో రెండు నోటిఫికేషన్లు రిలీజ్ చేసింది.


కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాలు-KGBV, అర్బన్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌-URSలో పోస్టులు భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం.

మొత్తం 1,241 ఉద్యోగాలు. అన్నీ కాంట్రాక్టు పద్ధతిలోనే భర్తీ చేయనున్నారు.


KGBVలు/URSలలో స్పెషల్‌ ఆఫీసర్లు.. కేజీబీవీల్లో PGCRTలు, కేజీబీవీలు/యూఆర్‌ఎస్‌లలో CRT, PET పోస్టులకు ఖాళీలు ఉన్నాయి.

KGBVల్లో పోస్టులకు మహిళలు మాత్రమే అర్హులు.

జూన్‌ 26 నుంచి జులై 7 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరణ. జులైలో రాత పరీక్ష.

పూర్తి వివరాలకు.. https://schooledu.telangana.gov.in

Related News

Indian Navy: ఇండియన్ నేవీలో 1266 ఉద్యోగాలు.. జీతం అక్షరాల రూ. 63,200

SBI Notification: ఎస్బీఐ నుంచి భారీ నోటిఫికేషన్ విడుదల.. డిగ్రీ పాసై ఉంటే అప్లై చేసుకోవచ్చు..

Indian Railway: రైల్వేలో పారామెడికల్ స్టాఫ్ జాబ్స్.. మంచివేతనం.. లాస్ట్ డేట్ ఇదిగో..?

IOB notification: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో ఉద్యోగాలు.. నెలకు స్టైఫండ్ ఇచ్చి మరీ ఉద్యోగం..?

Telangana RTC: నిరుద్యోగులకు బంపర్ ఆఫర్ న్యూస్.. త్వరలో ఆర్టీసీలో 3038 ఉద్యోగాలు

IB Jobs: ఇంటెలిజెన్స్ బ్యూరోలో 3717 ఉద్యోగాలు.. ఈ అర్హత ఉంటే జాబ్ నీదే బ్రో..

Big Stories

×