E-Paper
Advertisement

Kishan Reddy : బీఆర్ఎస్‌కు ఓటేస్తే మూసీ నదిలో వేసినట్టే.. కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు..

Kishan Reddy : బీఆర్ఎస్‌కు ఓటేస్తే మూసీ నదిలో వేసినట్టే.. కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు..
Advertisement

Kishan Reddy : లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే మూసీ నదిలో వేసినట్లేనని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీలు సీట్లు గెలిచినా.. ఓడినా వచ్చే నష్టమేమీ లేదని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చిందన్నారు. ప్రస్తుతం వాటిని ఎలా అమలు చేయాలనే రూట్‌మ్యాప్‌ వారి వద్ద లేదని విమర్శించారు.

ప్రధాని మోదీ హయాంలో దేశంలో 4 కోట్ల ఇళ్లు నిర్మించామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాకా 1500కు పైగా పనికిరాని చట్టాలను రద్దు చేశామని ప్రకటించారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ర్టంలో అర్హులైన ప్రజలకి ఇళ్లు నిర్మించి ఇవ్వలేకపోయారని కిషన్ రెడ్డి మండిపడ్డారు.

Advertisement

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×