E-Paper
Advertisement

Krishnam Raju: కృష్ణంరాజు చివరి కోరిక ఇదేనట..!

Krishnam Raju: కృష్ణంరాజు చివరి కోరిక ఇదేనట..!
Advertisement

Krishnam Raju: మనసున్న మారాజుగా ప్రేక్షకుల గుండెల్లో చోటు సంపాదించుకున్నారు దివంగత స్టార్ హీరో కృష్ణం రాజు. తన తనటతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. మొగల్తూరు ముద్దుబిడ్డగా వెండితెరపై రారాజుగా ఒక వెలుగు వెలిగారు. నేడు ఆయన జయంతి. ఈ సందర్భంగా ప్రభాస్, కృష్ణం రాజు సతీమణి శ్యామలాదేవి కృష్ణంరాజు పేరు మీద ఉచిత మెడికల్ క్యాంప్‌ను మొగల్తూరులో నిర్వహిస్తున్నారు.

అలాగే ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులు సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఈ క్రమంలో కృష్ణం రాజుకు సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. కృష్ణం రాజుకు ఒక తీరని కోరిక ఉందట. ఆ కోరిక తీరకుండానే కృష్ణం రాజు స్వర్గస్తులవడం బాధాకరమని చెప్పాలి.

Advertisement

ఇంతకీ ఆయన కోరిక మరేదో కాదు.. ప్రభాస్ పెళ్లి. ప్రభాస్ వీలైనంత త్వరగా పెళ్లి చేసుకుంటే చూడాలని అనుకున్నారట. అంతేకాదు.. వారి కొడుకు లేదా కూతురితో ఆడుకోవాలని ఎన్నో కలలు కన్నారట. కానీ ఆ కోరిక నెరవేరకుండానే కృష్ణంరాజు స్వర్గస్తులయ్యారు.

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×