E-Paper
Advertisement

KTR Accident | ర్యాలీలో జారిపడిన మంత్రి కేటీఆర్.. తృటిలో తప్పిన ప్రమాదం

KTR Accident | తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు. అయితే ప్రాచర వాహనం పైభాగాన కొందరు బీఆర్ఎస్ నాయకులతో పాటు కేటీఆర్ కూడా ఉన్నారు. వాహన డ్రైవర్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో పైన నిలబడిన నాయకులంతా జారి పడ్డారు. కిందపడిన వారిలో కేటీఆర్ కూడా ఉన్నారు.

అయితే ఈ దుర్ఘటనలో ఆయనకు స్వల్ప గాయాలయ్యాయి. మరోవైపు ఆయనతో ఉన్న సురేష్ రెడ్డి, ఆర్మూర్ బీఆర్ఎస్ అభ్యర్థి జీవన్ రెడ్డి వాహనం పైనుంచి ఒక్కసారిగా కిందకు పడడంతో వారికి గాయాలయ్యాయి. వాహనం సడున్ బ్రెక్ వేయడంలో పైన రెయిలింగ్ ఊడిపడడంతో నాయకులంతా జారిపడ్డారు.

ఈ ఘటన ఆర్మూర్ పట్టణం పాత ఆర్మూర్ రోడ్డు సమీపంలో జరిగింది. అయితే ఈ ఘటన తరువాత కోలుకుని కేటీఆర్‌తోపాటు నాయకులంతా వెళ్లి నామినేషన్ వేశారు.

Related News

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Telangana in Debt Trap | తెలంగాణ ఆర్థిక పరిస్థితి దయనీయం.. రుణ వడ్డీల చెల్లింపులకే భారీగా ఖర్చు

Big Stories

×