BigTV English
Advertisement

Tollywood Movies : నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్.. హాలీవుడ్ తో పోటీపడిన మన సినిమాలు

Tollywood Movies : నెవర్ బిఫోర్.. ఎవర్ ఆఫ్టర్.. హాలీవుడ్ తో పోటీపడిన మన సినిమాలు
Dangal, Bahubali, KGF, Pathan

Tollywood Movies : ఒకప్పుడు హాలీవుడ్ సినిమాలకు మాత్రమే వందల, వేల కోట్ల కలెక్షన్స్ వచ్చేవి. కానీ, ఇప్పుడు భారతీయ సినిమాలు కూడా హాలీవుడ్‌తో పోటీపడి వందల నుంచి వేల కోట్ల వసూళ్లు రాబడుతున్నాయి. ఈ సందర్భంగా భారతీయ బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన సినిమాలేవో చూసేద్దాం.


దంగల్
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ నటించిన బయోగ్రఫికల్ స్పోర్ట్స్ డ్రామా ‘దంగల్’. నితేష్ తివారి డైరెక్ట్ చేసిన చిత్రం ప్రపంచ వ్యాప్తంగా.. రూ. 2 వేల కోట్లకు పైగా కలెక్ట్ చేసి ఇండియన్ సినిమా సత్తా ఏంటో చూపించింది.

బాహుబలి
దర్శకధీరుడు రాజమౌళి తీసిన ఎపిక్‌యాక్షన్ ఫిల్మ్ ‘బాహుబలి 2’. ప్రభాస్, అనుష్క, రానా, రమ్యకృష్ణ, సత్యరాజ్ తదితరులు నటించిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ రూ.1800 కోట్లు వసూలు చేసింది.


కేజీఎఫ్
కన్నడ చిత్రంగా విడుదలై వసూళ్ల సునామీ సృష్టించిన ‘కేజీఎఫ్’ దానికి కొనసాగింపుగా యశ్ – ప్రశాంత్‌నీల్ కాంబోలో వచ్చిన ‘కేజీఎఫ్ 2’ రూ.1200 కోట్లు కొల్లగొట్టింది. ఈ సినిమాతో యశ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

పఠాన్
దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ రూపొందించిన, షారుఖ్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా ‘పఠాన్’. ఈ సినిమా విడుదలైన రోజు నుంచే వసూళ్ల వర్షం కురిపించింది. మొత్తంగా రూ.1050 కోట్లు వసూలు చేసి రికార్డ్ బ్రేక్ చేసింది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×