E-Paper
Advertisement

KTR: చెల్లి కోసం రంగంలోకి దిగిన అన్న.. ఢిల్లీకి మంత్రి కేటీఆర్

KTR: చెల్లి కోసం రంగంలోకి దిగిన అన్న.. ఢిల్లీకి మంత్రి కేటీఆర్
Advertisement

KTR: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శనివారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు హాజరుకానున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవితను ఈడీ విచారించనుంది. ఉదయం 11 గంటలకు ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి కవిత వెళ్లనున్నారు.

ఇక కవిత శనివారం ఈడీ విచారణకు హాజరవుతున్న క్రమంలో తన చెల్లికి నైతికి మద్ధతు ఇవ్వడానికి మంత్రి కేటీఆర్ ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. మంత్రి హరీశ్ రావు, న్యాయనిపుణులతో కలిసి ఢిల్లీ వెళ్లారు. శని, ఆది రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. కవిత ఈడీ విచారణ జరగనున్న సమయంలో కేటీఆర్ ఢిల్లీ పర్యటన ప్రధాన్యత సంతరించుకుంది.

Advertisement

ఇక ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా రిమాండ్ రిపోర్ట్‌లో కవిత పేరును ప్రస్తావించి ఈడీ సంచలనం సృష్టించింది.

Tags

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×