BigTV English

Lok Sabha Elections 2024 Highlights: సా. 5 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం వివరాలు..!

Lok Sabha Elections 2024 Highlights: సా. 5 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం వివరాలు..!

Polling Percentage till 5 PM in Telangana Lok Sabha Eelcttions 2024: తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలకు పోలింగ్ కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు 61.16 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో 72.34 శాతం పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా హైదరాబాద్ 39.17 శాతం పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనున్నది. అయితే, పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. మిగతా 106 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతుంది.


సాయంత్రం 5 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం వివరాలు..

ఖమ్మం – 70.76 %


భువనగిరి – 72.34 %

నల్లగొండ – 70.36 %

పెద్దపల్లి – 63.86 %

Also Read:  Telangana: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో మొత్తం ఎంతమందంటే..?

మహబూబ్ నగర్ – 68.40 %

వరంగల్ – 64.08 %

ఆదిలాబాద్ – 69.81 %

మెదక్ – 71.33 %

కరీంనగర్ – 67.69 %

నాగర్ కర్నూల్ – 66.53 %

చేవెళ్ల – 53.15 %

జహీరాబాద్ – 71.91 %

నిజామాబాద్ -67.96 %

మల్కాజిగిరి – 46.27 %

సికింద్రాబాద్ – 42.48 %

మహబూబాబాద్ – 68.60 %

హైదరాబాద్ -39.17 %

అదేవిధంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక పోలింగ్ కు సంబంధించి సాయంత్రం 5 గంటల వరకు 47.88 శాతం పోలింగ్ నమోదయ్యింది.

Tags

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×