E-Paper
Advertisement

Mahabubnagar Crimes : కామాంధుల అఘాయిత్యానికి పాలమూరులో మరో బాలిక బలి..

Mahabubnagar Crimes : కామాంధుల అఘాయిత్యానికి పాలమూరులో మరో బాలిక బలి..
Advertisement

Mahabubnagar Crimes : పాలమూరు జిల్లాలో ఘోరం చోటు చేసుకుంది. కామాంధుల అఘాయిత్యానికి మరో బాలిక బలి అయింది. సొంత బాబాయే కాలయముడిగా మారిపోయాడు. వరుసకు బిడ్డ అయిన బాలికపై అత్యాచారం చేసి అనంతరం చంపేశాడు. ఈ ఘటనలో మరో ముగ్గురు కూడా ఉన్నారు. 10వ తరగతి చదువుతున్న 16 ఏళ్ల బాలికపై సొంత బాబాయ్ శ్రీనివాస్, అతని ముగ్గురు స్నేహితులు కలిసి అత్యాచారం చేయడంతో పాటు దారుణంగా హత్య చేసి పరారయ్యారు.

తల్లిదండ్రులు బతుకుతెరువు కోసం హైదరాబాద్‌కు వెళ్లడంతో బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంటూ చదువుకుంటుంది. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి మృతురాలు బాబాయ్ శ్రీనివాస్ తదితరులు ఆ ఇంటికి వెళ్లి బాలికపై అత్యాచారం జరిపారు. దీంతో బాలిక ప్రతిఘటించడంతో హత్య చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు జడ్చర్ల రూరల్ సీఐ జములప్ప ఆధ్వర్యంలో బాలానగర్ ఎస్సై జయప్రసాద్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు

Tags

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×