E-Paper
Advertisement

Mancherial : రంగు మారిన నీళ్లు.. మంచిర్యాలలో వింత ఘటన..

Mancherial : రంగు మారిన నీళ్లు.. మంచిర్యాలలో వింత ఘటన..
Advertisement

Mancherial : బోర్ నుండి గులాబీ రంగు లో నీరు ప్రవహిస్తున్న వింత ఘటన మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని కొత్తగూడెంలో చోటు చేసుకుంది. కొత్తగూడెంకు చెందిన కట్టా శ్రీనివాసచారి ఇంటి బోర్ నుండి గులాబీ రంగులో నీరు ప్రవహిస్తుండడంతో ఆశ్చర్యానికి గురయ్యాడు. విషయం తెలుసుకున్న ఇరుగు పొరుగు వారు రంగు నీటిని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

ప్రస్తుతం ఆ నీటిని ఉపయోగించడం లేదని శ్రీనివాస్ పేర్కొన్నాడు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నీటిని పరిశీలించాలని ఆయన కోరారు.

Related News

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

మేడ్చల్‌లో పార్కింగ్ రగడ కలకలం.. హెచ్చరికలు జారీ చేసిన సీఐ క్రాంతి కుమార్!

తెలంగాణలో కొత్త పింఛన్‌‌దారులకు బిగ్ రిలీఫ్.. ఆ విషయంపై క్లారిటీ!

Big Stories

Advertisement
×