E-Paper
Advertisement

TSPSC Chairman Resignation : TSPSC ఛైర్మన్ రాజీనామాలో ట్విస్ట్.. ఆమోదించని గవర్నర్..

TSPSC Chairman Resignation : TSPSC ఛైర్మన్ రాజీనామాలో ట్విస్ట్..  ఆమోదించని గవర్నర్..
Advertisement
Telangana news live

TSPSC Chairman Resignation(Telangana news live):

TSPSC ఛైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామా వ్యవహారంలో ట్విస్ట్ తెరపైకి వచ్చింది. ఆయన రాజీనామాను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదించలేదు. పేపర్ లీకేజీలకు బాధ్యుడు అంటూ DoPTకి ఆమె లేఖ రాసినట్టు చెప్తున్నారు. మరోవైపు.. పేపర్ లీకేజీలకు బాధ్యులెవరో తేల్చకుండా జనార్దన్ రెడ్డి రాజీనామాను ఆమోదించకూడదని గవర్నర్ ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

TSPSC చైర్మన్ జనార్థన్ రెడ్డి నిన్న రాత్రి తన పదవికి రాజీనామా చేశారు. టీఎస్‌పీఎస్‌సీ పరీక్షలను రీషెడ్యూల్ చేయాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలిచ్చిన కాసేపటికే జనార్థన్ రెడ్డి రాజీనామా చేశారు. అంతకు ముందు TSPSCపై సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి.. రెండు రోజుల్లో పూర్తి వివరాలతో రావాలని జనార్ధన్ రెడ్డిని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన రోజు నుంచి ఇప్పటివరకు భర్తీ చేసిన ఉద్యోగాల వివరాలు, పెండింగ్ నోటిఫికేషన్ల వివరాలతో రావాలని సీఎం రేవంత్ ఆదేశించారు. ఈ సమీక్ష ముగిసిన కొద్దిసేపటికే TSPSC చైర్మన్ జనార్థన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు.

Tags

Related News

కాంగ్రెస్‌కు కొండా‌ గుడ్‌బై? త్వరలో భారీ అప్‌డేట్ అంటూ పోస్ట్, వాస్తవం ఏమిటంటే?

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

Big Stories

Advertisement
×