E-Paper
Advertisement

Ganja Crackdown : నాగార్జునసాగర్ చెక్‌పోస్టు వద్ద తనిఖీలు.. భారీగా గంజాయి పట్టివేత..

Ganja Crackdown : నాగార్జునసాగర్ చెక్‌పోస్టు వద్ద  తనిఖీలు.. భారీగా గంజాయి పట్టివేత..
Advertisement

Ganja Crackdown : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో గంజాయి వాడకం విపరీతంగా పెరిగిపోతోంది. నిందితులు గుట్టుచప్పుడు కాకుండా గంజాయి తరలిస్తున్నారు. తాజాగా ఏపీ నుంచి మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో ఆంధ్రా–తెలంగాణ రాష్ట్ర సరిహద్దులోని నాగార్జునసాగర్‌ చెక్‌పోస్టు వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఎస్ఐ సంపత్ గౌడ్ ఆధ్వర్యంలో వద్ద వాహనలను క్షుణ్ణంగా పరిశీలించారు.

ఎంహెచ్ 24 ఏయూ 8428 నెంబర్ గల డీసీఎంలో ఖాళీ టమాట ట్రేల మధ్యలో నిందితులు గంజాయి పెట్టి తరలిస్తున్నారు. 168 ప్యాకెట్లలో ఉన్న సుమారు 330 కేజీల ఎండు గంజాయిని పోలీసులు గుర్తించారు. ఆ సరుకును స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

గంజాయి తరలిస్తున్న నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేసి స్టేషన్ కు తరలించారు. గంజాయి అక్రమ తరలింపుపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Related News

కాంగ్రెస్ అభ్యర్థులపై దాడులు.. చంద్రబాబు సర్కారుపై షర్మిల సంచలన ఆరోపణలు

టైం మీది కొడుతున్నారు.. రేపు మా టైం వస్తుంది: జగన్ సంచలన వ్యాఖ్యలు!

వైసీపీకి బిగ్ షాక్.. నామినేషన్ల గడువు పెంపు పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు!

ఇచ్చాపురం మున్సిపాలిటీలో తోటికోడళ్ల కుర్చీ పోరు.. వైసీపీ పార్టీకి బిగ్ షాక్..?

దర్శిలో హైటెన్షన్.. వైసీపీ దాడిలో SI కి తీవ్ర గాయాలు

మా ప్రభుత్వం వస్తే నేనే హోంమంత్రిని: అంబటి రాంబాబు

సీఈసీ నియామకానికి మద్దతిచ్చి తప్పు చేశాం.. విజయవాడలో జగన్ సంచలన వ్యాఖ్యలు!

సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్రమైన ఆరోపణలు.. గొడ్డళ్లు సప్లై చేశారంటూ మండిపాటు

Big Stories

Advertisement
×