BigTV English

Minister Ponnam Prabhakar: హైదరాబాద్ అభివృద్ధిలో మూసి భాగస్వామ్యం.. నిర్వాసితుల కష్టాలు మాకు తెలుసు

Minister Ponnam Prabhakar: హైదరాబాద్ అభివృద్ధిలో మూసి భాగస్వామ్యం.. నిర్వాసితుల కష్టాలు మాకు తెలుసు
  • వారికి ఏ కష్టం రానివ్వం
  • విద్యా వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పిస్తాం
  • కేటీఆర్ గతంలో విదేశీ పర్యటనలు ఎందుకు చేశారు..
  • బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్, స్వేచ్ఛ: బాధ్యత గల ప్రతిపక్షంగా మూసి పునరుజ్జీవనానికి బిఆర్ఎస్ సహకరించాలని తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. మంగళవారం మీడియాతో మంత్రి మాట్లాడుతూ..హైదరాబాద్ డెవలప్ మెంట్ లో మూసీని భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వం భావిస్తోందని అన్నారు. నిర్వాసితులు ఎలాంటి భయాందోళనలకు గురికావద్దు వారి కష్టాలు మాకు తెలుసు. వారికి ఎలాంటి కష్టం రానివ్వం అన్నారు. వారికి పునరావాసం, ఉచిత వైద్య, విద్య సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. కేటీఆర్ కూడా గతంలో విదేశీ పర్యటనలు చేశారని..ఇలాంటి నదులను అధ్యయనం చేయకుండా పర్యటనలు ఎందుకు చేశారో ఆయనకే తెలియాలి అన్నారు.


Related News

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Big Stories

×