BigTV English

Karimnagar : బావిలోకి దూకి తల్లీ కూతుళ్ల ఆత్మహత్య.. కుటుంబ కలహాలే కారణమా..?

Karimnagar : బావిలోకి దూకి తల్లీ కూతుళ్ల ఆత్మహత్య.. కుటుంబ కలహాలే కారణమా..?
local news telangana

Karimnagar news today(Local news telangana):

కుటుంబ కలహాలు ఇద్దరి జీవితాలను చిదిమేసింది. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రామంచ గ్రామంలో ఓ ఇల్లాలు తన ఐదేళ్ళ బిడ్డతో బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల కథనం ప్రకారం అంజలి అనే మహిళకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నరు. కొద్ది రోజులుగా తరచూ భర్తతో గొడవలు జరుగుతుండేవి.


మనస్తాపానికి గురైన అంజలి సోమవారం రోజు తన ఐదేళ్ల చిన్నారిని తీసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు తల్లి కూతురు గురించి వెతికారు. చివరికి బావిలో వారి మృతదేహాలు కనిపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అంజలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Related News

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Big Stories

×